అమలాపురం
వికీపీడియా నుండి
అమలాపురం మండలం | |
జిల్లా: | తూర్పు గోదావరి |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | అమలాపురం |
గ్రామాలు: | 16 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 134.785 వేలు |
పురుషులు: | 67.636 వేలు |
స్త్రీలు: | 67.149 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 79.73 % |
పురుషులు: | 85.09 % |
స్త్రీలు: | 74.33 % |
చూడండి: తూర్పు గోదావరి జిల్లా మండలాలు |
అమలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. గోదావరీ నదీ జలముల మధ్య ఏర్పడిన త్రిభుజాకారపు సుందర కోనసీమలో ముఖ్యమైన ప్రదేశము ఈ అమలాపురం. భారత దేశపు 12వ, 13వ లోక్ సభాపతి పదవులను చేపట్టిన గంటి మోహన చంద్ర బాలయోగి అమలాపురం నియోజకవర్గం నుండే పోటి చేసి గెలుపొందారు. ఈ ఊరిలో వున్నట్టి శ్రీభూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ కృష్ణేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానములు ప్రసిద్ధమైనవి. ఇవియేగాక ఈ పట్టణం లో రెండు సాంకేతిక కళాశాలలు (ఇంజినీరింగ్ కాలేజీలు), ఒక వైద్య కళాశాల (మెడికల్ కాలేజీ) ఉన్నవి.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- పాలగుమ్మి
- నడిపూడి
- నల్లమిల్లి
- ఈ. వేమవరం
- భట్నవిల్లి
- జనుపల్లి
- ఈదరపల్లి
- ఇందుపల్లి
- గున్నపల్లి అగ్రహారం
- సాకూరు
- పేరూరు4
- ఇమ్మిడివరప్పాడు
- తాండవపల్లి
- వన్నె చింతలపూడి
- సమనస
- గరువు
[మార్చు] బయటి లింకులు
[మార్చు] తూర్పు గోదావరి జిల్లా మండలాలు
మారేడుమిల్లి - వై.రామవరం - అడ్డతీగల - రాజవొమ్మంగి - కోటనందూరు - తుని - తొండంగి - గొల్లప్రోలు - శంఖవరం - ప్రత్తిపాడు - ఏలేశ్వరం - గంగవరం - రంపచోడవరం - దేవీపట్నం - సీతానగరం - కోరుకొండ - గోకవరం - జగ్గంపేట - కిర్లంపూడి - పెద్దాపురం - పిఠాపురం - కొత్తపల్లె - కాకినాడ(గ్రామీణ) - కాకినాడ (పట్టణ) - సామర్లకోట - రంగంపేట - గండేపల్లి - రాజానగరం - రాజమండ్రి (గ్రామీణ) - రాజమండ్రి (పట్టణ) - కడియం - మండపేట - అనపర్తి - బిక్కవోలు - పెదపూడి - కరప - తాళ్ళరేవు - కాజులూరు - రామచంద్రాపురం - రాయవరం - కపిలేశ్వరపురం - ఆలమూరు - ఆత్రేయపురం - రావులపాలెం - పామర్రు - కొత్తపేట - పి.గన్నవరం - అంబాజీపేట - ఐనవిల్లి - ముమ్మిడివరం - ఐ.పోలవరం - కాట్రేనికోన - ఉప్పలగుప్తం - అమలాపురం - అల్లవరం - మామిడికుదురు - రాజోలు - మలికిపురం - సఖినేటిపల్లి