దత్తిరాజేరు
వికీపీడియా నుండి
దత్తిరాజేరు మండలం | |
జిల్లా: | విజయనగరం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | దత్తిరాజేరు |
గ్రామాలు: | 44 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 54.786 వేలు |
పురుషులు: | 27.154 వేలు |
స్త్రీలు: | 27.632 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 40.17 % |
పురుషులు: | 52.77 % |
స్త్రీలు: | 27.76 % |
చూడండి: విజయనగరం జిల్లా మండలాలు |
దత్తిరాజేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- చౌడంటి వలస
- కొరపకృష్ణపురం
- పప్పల లింగల వలస
- శిఖరుగంజి
- లింగరాజపురం
- నీలకంఠరాజపురం
- కొరప
- ఎస్.బుర్జ వలస
- కొరప కొత్త వలస
- చెరకుపల్లి
- ఎస్.చింతలవలస
- పంచలవలస
- మర్రివలస
- మరదం
- భోజరాజపురం
- దత్తి
- దత్తి వెంకటాపురం
- తిమిటేరు బుర్జ వలస
- తిమిటేరు
- భూపాలరాజపురం
- దత్తిరాజేరు
- గుచ్చిమి
- వింధ్యవాసి
- వి.కృష్ణాపురం
- కోమటిపల్లి
- తాడెందొర వలస
- ఇంగిలపల్లి
- చినచామలపల్లి
- గడబ వలస
- లక్ష్మీపురం
- విజయరామపురం
- పెదమనపురం
- వంగర
- గోభ్యం
- బలభద్రరాజపురం
- పొరలి
- సారయ్య వలస
- గదసం
- దాసుపేట
- కన్నం
- పెదకడ
- చినకడ
- విజయరామ గజపతిరాజపురం
- ఎమ్.లింగాల వలస
[మార్చు] విజయనగరం జిల్లా మండలాలు
కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బలిజిపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బడంగి | తెర్లాం | మెరకముడిదం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొందపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | దెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస