దోమకొండ
వికీపీడియా నుండి
దోమకొండ మండలం | |
జిల్లా: | నిజామాబాదు |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | దోమకొండ |
గ్రామాలు: | 20 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 55.189 వేలు |
పురుషులు: | 27.45 వేలు |
స్త్రీలు: | 27.739 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 50.87 % |
పురుషులు: | 66.28 % |
స్త్రీలు: | 35.74 % |
చూడండి: నిజామాబాదు జిల్లా మండలాలు |
దోమకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] దోమకొండ కోట
దోమకొండ ప్రధాన రహదారి నుండి 4 కిలోమీటర్ల దూరములో, కామారెడ్డి నుండి 10 కిలోమీటర్ల దూరములో ఉన్నది. దోమకొండ కుతుబ్షాహీలు మరియు అసఫ్జాహీల పాలనలో సంస్ధానముగా ఉన్నది. దోమకొండ సంస్ధానపు రెడ్డి రాజులు 18వ శతాబ్ధంలో పూర్వం కోట ఉన్న స్థలం లోనే ఈ కోటను నిర్మించారు. కొట యొక్క ప్రధాన ముఖద్వారము అసఫ్జాహీల నిర్మాణ శైలికి అద్దంపడుతున్నది. కోట చుట్టూ చదరపు మరియు వృత్తాకార బురుజులు కట్టబడినవి. కోట లోపల రెండు మహల్లు మరియు దేవాలయ ప్రాంగణము ఉన్నవి. కోటలోని శివాలయము కాకతీయ శైలిని అనుకరించి ఆగమశాస్త్ర యుక్తముగా నిర్మించబడినది. ఈ కోట తెలంగాణా ప్రాంతపు సంస్థానాల యొక్క రక్షణ కట్టడాల శైలికి ఒక మంచి ఉదాహరణ.
[మార్చు] గ్రామాలు
- అంబర్పేట
- అంకనూర్
- బీబీపేట
- చింతమాన్పల్లె
- దోమకొండ
- ఇస్సానగర్
- జనగావ్
- కోనాపూర్
- కుండారం (నిర్జన గ్రామము)
- లింగపల్లె
- మల్కాపూర్
- మొహమ్మదాపూర్
- ముత్యంపేట
- రామచంద్రాపూర్
- రామ్రెడ్డిపల్లె
- సంగమేశ్వర్
- సిరిబీబీపేట
- సీతారాంపల్లె
- సీతారాంపూర్
- తూజల్పూర్
- యాదారం
[మార్చు] నిజామాబాదు జిల్లా మండలాలు
రెంజల్ - నవీపేట్ - నందిపేట్ - ఆర్మూరు - బాలకొండ - మోర్తాడ్ - కమ్మర్పల్లి - భీమ్గల్ - వేల్పూరు - జక్రాన్పల్లె - మాక్లూర్ - నిజామాబాదు మండలం - యెడపల్లె - బోధన్ - కోటగిరి - మద్నూరు - జుక్కల్ - బిచ్కుంద - బిర్కూర్ - వర్ని - డిచ్పల్లి - ధర్పల్లి - సిరికొండ - మాచారెడ్డి - సదాశివనగర్ - గాంధారి - బాన్స్వాడ - పిట్లం - నిజాంసాగర్ - యెల్లారెడ్డి - నాగారెడ్డిపేట - లింగంపేట - తాడ్వాయి - కామారెడ్డి - భిక్నూర్ - దోమకొండ
దోమకొండ, నిజామాబాదు జిల్లా, దోమకొండ మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |