నంది పురస్కారాలు
వికీపీడియా నుండి
నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు
[మార్చు] నంది పురస్కారాలు
- ఉత్తమ చిత్రాలు
- ఉత్తమ నటులు
- ఉత్తమ నటీమణులు
- ఉత్తమ దర్శకులు