పల్నాటి యుద్ధం (1947 సినిమా)
వికీపీడియా నుండి
పల్నాటి యుద్ధం (1947) | |
దర్శకత్వం | ఎల్.వి.ప్రసాద్, గూడవల్లి రామబ్రహ్మం |
---|---|
తారాగణం | గోవిందరాజులు సుబ్బారావు, కన్నాంబ |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ అనురూపా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
రచన: సముద్రాల రాఘవాచార్య
[మార్చు] నటులు- పాత్రలు
- గోవిందరాజులు సుబ్బారావు - బ్రహ్మనాయుడు
- శ్రీవాస్తవ - నలగామరాజు
- కన్నాంబ - నాగమ్మ
- గిడుగు వెంకట సీతాపతిరావు - కొమ్మరాజు
- ముదిగొండ లింగమూర్తి - నర్సింగరాజు
- అక్కినేని నాగేశ్వరరావు - బాలచంద్రుడు
- ఎస్.వరలక్ష్మి - మాంచాల
- వంగర - సుబ్బన్న
- సురభి బాలసరస్వతి
- డి.ఎస్.సదాశివరావు
[మార్చు] ఇవికూడా చూడండి
- పల్నాటి యుద్ధము
- పల్నాటి యుద్ధం (1966 సినిమా)
- పల్నాటి యుద్ధం (1947 సినిమా)
పల్నాటి యుద్ధం (1966 సినిమా) కూడా చూడండి.