పాదుకా పట్టాభిషేకం ( జెమిని)
వికీపీడియా నుండి
పాదుకా పట్టాభిషేకం (1945) | |
దర్శకత్వం | కడారు నాగభూషణం |
---|---|
నిర్మాణం | కడారు నాగభూషణం |
కథ | పానుగంటి లక్ష్మీనరసింహం |
తారాగణం | సి.ఎస్.ఆర్.ఆంజనేయులు (రాముని పాత్ర), బందా కనకలింగేశ్వరరావు (భరతుని పాత్ర), పసుపులేటి కన్నాంబ (కైకేయి పాత్ర), పెంటపాడు పుష్పవల్లి (సీత పాత్ర), అద్దంకి శ్రీరామమూర్తి (దశరథుని పాత్ర) |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
గీతరచన | అద్దంకి శ్రీరామమూర్తి |
ఛాయాగ్రహణం | కమల్ ఘోష్ |
నిర్మాణ సంస్థ | రాజరాజేశ్వరి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- చిదిమిన పాల్గరు చెక్కుటద్దముల పై -->(బిళహరి రాగం, అద్దంకి శ్రీరామమూర్తి)
- ఎవ్వాని తాపశికీయ ఏడ్చితిననుచు --> (మోహన రాగం, అద్దంకి శ్రీరామమూర్తి)