బుద్దవరం
వికీపీడియా నుండి
బుద్ధవరం, కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామమునందు వి.కె.ఆర్.కళాశాల కలదు. బుద్ధవరం పంచాయితీలో ఈమధ్య జరిగినటువంటి పంచాయితి ఎన్నికలలో కొసరాజు టాన్య కుమారి తన ప్రత్యర్ధి అయినటువంటి గొంది రాణి పైన 1329 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినారు.ఈ విజయానికి టీ డి పి మరియు సీ పీ యం కార్యకర్తలు సహకరించినారు. బుద్దవరం, కృష్ణా జిల్లా, గన్నవరం మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |