మధిర
వికీపీడియా నుండి
మధిర మండలం | |
---|---|
జిల్లా: | ఖమ్మం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | మధిర |
గ్రామాలు: | 24 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 65.086 వేలు |
పురుషులు: | 32.783 వేలు |
స్త్రీలు: | 32.303 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 60.40 % |
పురుషులు: | 70.10 % |
స్త్రీలు: | 50.58 % |
చూడండి: ఖమ్మం జిల్లా మండలాలు |
మధిర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.
[మార్చు] మధిర నుండి ప్రముఖ వ్యక్తులు
- శ్రీ మధిర సుబ్బన దీక్షితులు, వీరు కాశీ మజిలీ కథలును సృజించినారు.
- దాశరథి కృష్ణమాచార్యులు
- మధిరలోని వాసవి క్లబ్బు సమాజ సేవా రంగములో ప్రముఖ పాత్ర వహిస్తున్నది.
- మధిరలో మొత్తం నాలుగు సినిమా హాల్లు కలవు, శాంతి, వాసవి, కళామందిర్, శ్రీలక్ష్మీశ్రీనివాస.
[మార్చు] మండలంలోని గ్రామాలు
- నాగవరప్పాడు
- సిద్దినేనిగూడెం
- నిదానపురం
- దెందుకూరు
- అంబరుపేట
- మధిర
- దిదుగుపాడు
- నక్కలగరువు
- మద్దుపల్లి
- రాయపట్నం
- ఇల్లెందులపాడు
- ఇల్లూరు
- చిలుకూరు
- ఖమ్మంపాడు
- తొండల గోపవరం
- తెర్లపాడు
[మార్చు] ఖమ్మం జిల్లా మండలాలు
వాజేడు | వెంకటాపురం | చర్ల | పినపాక | గుండాల | మణుగూరు | అశ్వాపురం | దుమ్ముగూడెం | భద్రాచలం | కూనవరం | చింతూరు | వరరామచంద్రపురం (వి.ఆర్.పురం) | వేలేరుపాడు | కుక్కునూరు | బూర్గంపాడు (బూర్గం పహాడ్) | పాల్వంచ | కొత్తగూడెం | టేకులపల్లి | ఇల్లందు | సింగరేణి | బయ్యారం | గార్ల | కామేపల్లి | జూలూరుపాడు | చంద్రుగొండ | ములకలపల్లి | అశ్వారావుపేట | దమ్మపేట | సత్తుపల్లి | వేంశూరు | పెనుబల్లి | కల్లూరు | తల్లాడ | ఏనుకూరు | కొణిజర్ల | ఖమ్మం (అర్బన్) | ఖమ్మం (రూరల్) | తిరుమలాయపాలెం | కూసుమంచి | నేలకొండపల్లి | ముదిగొండ | చింతకాని | వైరా | బోనకల్లు (బోనకాలు) | మధిర | ఎర్రుపాలెం