ముచ్చివోలు
వికీపీడియా నుండి
ముచ్చివోలు పల్లె శ్రీకాళహస్తి పట్టనం నుండి 10 కిలొ మీటర్ల దూరం లొ వున్నది. సుమారుగ 1000 కుటుంబాలు నివసిస్తున్న ఈ వూరికి సహజవనరులు పుస్కలం గా వుంటాయి. ఈ వూరికి వున్న పెద్ద చెరువు వలన ప్రతి సంవత్సరం రెండు పంటలు పుస్కలం గా పందుతాయి. చెరువు కట్ట మీద వున్న బయకమ్మ అను గ్రామ దేవత వర్షాలు పడెటట్లు మరియు అతివ్రుస్టి సంభవించి నపుడు చెరువు కట్ట తెగిపొయి గ్రామాన్ని ముంచెయకుండా కాపాడుతుందని వీరు నమ్ముతారు .ఫ్రతి సంవ్త్సరం ఆ దేవతకి సంతర్పన చేస్తారు. ఈ వూరి లొ వున్న ప్రాధమిక పాటశాల ఎంతొ మంది గొప్ప ఇంజినీర్లని మన దేసానికి అందించింది. వారిలొ చాల మంది సాఫ్త్ వేరె ఇంజినీర్లు గా విదేశాల లొ పనిచెస్తునారు. పల్లెటూరే అయినా ప్రతిభ కి కొధవలేధు అని నిరూపించింది .ముగ్గురు విధ్యార్దులని ప్రతిస్తత్మక మయిన ఇ ఇ టి లొ పంపించ గలిగింది . ముచ్చివోలు, చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |