సభ్యులపై చర్చ:Gsnaveen
వికీపీడియా నుండి
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)
విషయ సూచిక |
[మార్చు] ఒకే వ్యాసానికి రెండు పేర్లు
ఒక పేరుతో వ్యాసాన్ని రాసేయండి. ఆ తరువాత రెండొ పేరుతో ఇంకో కొత్త వ్యాసాన్ని సృష్టించి అందులో "#REDIRECT [[మొదటి వ్యాసం పేరు]]
" అనే వాక్యాన్ని ఉంచండి. వీటినే దారి మార్పు పేజీలని అంటారు. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 17:31, 7 డిసెంబర్ 2006 (UTC)
[మార్చు] కృతజ్ఞతలు
నవీన్, నా నిర్వాహక హోదా ప్రతిపాదనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నాగురించి క్లుప్తంగా ఇక్కడ వ్రాశాను. మరేవైనా వివరాలకోసం మీరు నన్ను kajasb@yahoo.com వద్ద సంప్రదించమని మిత్రునిగా ఆహ్వానిస్తున్నాను. మీరు మీ పరిచయాన్నికూడా మీ సభ్యుని పేజీలో వ్రాస్తే బాగుంటుంది. - కాసుబాబు 11:12, 5 జనవరి 2007 (UTC)
[మార్చు] అభినందనలు
నవీన్,
- నీ రచనలను పరిశీలిస్తున్నాను - ముఖ్యంగా తిరుపతి, సామెతలు, ఇటీవలిఘటనలు - అభినందనలు.
- నువ్వన్నది నిజం. ఇంటర్‌లో సంస్కృతం వల్ల ప్రజలకు సంస్కతం వచ్చినా సంతోషిస్తాం. అదీ లేదు, ఇదీ లేదు. (మాపిల్లలకు తెలుగూ రాదు, సంస్కృతమూ రాదు)
- నా అభిప్రాయం "తిరుపతి" మీద ఒక ప్రాజెక్టు నువ్వు మొదలుపెట్టి నిర్వహిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ విషయంలో చాలా వ్యాసాలకు, విశేషాలకు ఆస్కారం ఉంది. నిదానంగా ఆలోచించు.
కాసుబాబు 09:30, 12 జనవరి 2007 (UTC)
[మార్చు] తెలుగు సినిమా ప్రాజెక్టు, వగైరా
నవీన్, తెలుగు సినిమా ప్రాజెక్టుకు స్వాగతం. నీ సభ్యుని పేజీలో ఒక బ్యాడ్జి తగిలించాను. ఇక పూర్తి వ్యాసం కాపీ చేయడం గురించి - నిజమే ఇది అంత సబబు కాదు. కాని అందులోని సౌలభ్యం వలన అతి చొరవ తీసుకొన్నాను. అయినా నేను కూడా వెబ్‌సైటు వారికి లేఖ వ్రాశాను. చూద్దాం. ఏమంటారో. - చిత్తూరు నాగయ్య గురించి నేను వ్రాసిన వ్యాసం (మొదటి భాగం) www.telugupeople.com చూడక ముందుది - అయినా విషయం దాదాపు ఒకటే. ఎందుకంటే వీటిల్లో పెద్దగా కాపీరైటు సమాచారం ఉండదు గదా! (సినిమా సమాచారం పబ్లిక్ అయితేనే దానికి విలువ ఉంటుంది!) --కాసుబాబు 14:45, 7 ఫిబ్రవరి 2007 (UTC)
[మార్చు] సినిమా మూస
నవీన్, సినిమా మూసకు ఇదిగో దారి. మూస:సినిమా. సెమీకోలన్ బదులు అమ్మ్హా పెట్టినట్టున్నారు అందుకే రాలేదు. సంభాషణలు ఇదివరకే ఉంది. మిగిలినవి నేను చేర్చుతాను. --వైఙాసత్య 19:28, 9 ఫిబ్రవరి 2007 (UTC)
[మార్చు] సంవత్సరాలవారీ సినిమా వివరాలు
నవీన్, నువ్వు వర్గం:1933 తెలుగు సినిమాలు లో వ్రాసిన విషయాన్ని నేను తెలుగు సినిమాలు 1933 వ్యాసంలోకి కాపీ చేశాను. ఈ సమాచారం రెండుచోట్లా ఉంటే మంచిదే అనుకొంటాను. నీకు సబబు అనిపిస్తే ఈ పద్ధతిని మిగిలిన సంవత్సరాలకు కూడా అనుసరించు.
నీకు ఈ సమాచారం ఎక్కడ దొరుకుతున్నది? నేను నెట్‌లో వెతికాను గాని దొరకలేదు. సినిమా ప్రాజెక్టుకు నువ్వు చేస్తున్న పని "ఆహా!"
--కాసుబాబు 09:12, 20 ఫిబ్రవరి 2007 (UTC)
[మార్చు] "ర" - సినిమాల అనువాదం
నవీన్, నేను ఈ రోజే వైఙాసత్యగారు పంపిన ఫైలు అనువాదం మొదలుపెట్టాను. ఒక వేళ నువ్వు ఇంకా మొదలు పెట్టకపోతే చెప్పు. మొత్తం ఫైలు అనువదించి పంపుతాను. ముక్కలుగా కంటే అది అనుకూలంగా ఉంటుంది. --కాసుబాబు 11:12, 3 ఏప్రిల్ 2007 (UTC)
- సుధాకర్ గారు, నేను కొన్ని పేజీలు అనువదించాను. కానీ పొరపాటున ఆ ఫైలు డెలీట్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ మొదటి నుండి వ్రాయాల్సిందే. నేను ఎన్ని పేజీలు అనువదించాలో మీరే నిర్ణయించి ఆ పేజీలు మాత్రం పంపండి చాలు. --నవీన్ 11:58, 3 ఏప్రిల్ 2007 (UTC)
- కొంచె వేచి ఉండు. నేను చెక్ చేసి రెండు రోజులలో నీకు జవాబిస్తాను. --కాసుబాబు 12:14, 3 ఏప్రిల్ 2007 (UTC)
-
-
- నవీన్, (1) నేను మొత్తం ఫైలు అనువదించి వైఙాసత్యకు పంపాను. (2) కోలవెన్ను రామకోటీశ్వరరావు వ్యాసంలో నువ్వు చేర్చిన సమాచార పెట్టె చాలా ఉచితం. (సంగతేమంటే, అవసరం వచ్చినపుడల్లా నీ సభ్యుని పేజీ తెరిచి నేను సమాచార పెట్టెలు కాపీ చేసుకొంటూ ఉంటాను!)--కాసుబాబు 07:56, 5 ఏప్రిల్ 2007 (UTC)
-
[మార్చు] నిర్వాహక హోదా
నవీన్, నేను నిన్ను నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. ఇక్కడ అంగీకారము తెలుపగలవు --వైఙాసత్య 19:55, 12 ఏప్రిల్ 2007 (UTC)