సభ్యులపై చర్చ:Kajasudhakarababu
వికీపీడియా నుండి
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)
[మార్చు] రెండు పేరులు సమస్య
నమస్కారములు. - రామాయణము, రామాయణం - అనే రెండు శీర్షికలు ఉన్నాయి. నేను "రామాయణము" - లో కొంత వ్రాత మొదలు పెట్టినాను. కాని " రామాయణం" అనేది ఖాళీగా ఉన్నది. - దీనికి ఏమయినా పరిష్కారము ఉన్నదా? - సుధాకర బాబు
- సుధాకర బాబు గారు, మీ కృషి అభినందనీయము. ఇలాంటి సమస్యలకు పరిష్కారము దారిమార్పు పేజీలు. వాటి గురించి Wikipedia:దారిమార్పు లో చదవండి. క్లుప్తంగా రామాయణం పేజీలో #redirect[[రామాయణము]] అని రాసి భద్రపరుస్తే సరిపోతుంది. --వైఙాసత్య 00:52, 2 ఆగష్టు 2006 (UTC)
[మార్చు] సినిమా వ్యాసాలు
వైజా సత్య గారూ,
నమస్కారములు. నేను కొద్ది రోజుల క్రితమే వికీ లో భాగస్వామినయ్యాను. మీ, మీవంటి మిత్రుల దీక్ష పరిశీలిస్తే నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. తప్పకుండా ఈ కృషి విజయవంతం అవుతుంది.
సినిమాల వ్యాసాలపై మీరు రాత్రింబవళ్ళు పడుతున్న శ్రమ చూస్తున్నాను. రాష్ట్రంలో వందలాదిగా విస్తరిల్లిన అభిమాన సంఘాలను ఈ విషయంలో తగు పాత్ర తీసుకోమని ఆహ్వానించడం సరి అని నాకు అనిపిస్తుంది. సినిమా పేర్లతో సరిపెట్టకుండా దాని కథా, కమామిషూ సేకరించి ప్రచురించే శక్తి, ఉత్సాహం వారికుంటాయని నా అభిప్రాయము.
సభ్యుల అభిప్రాయాన్ని తెలిపితే, మనం అభిమాన సంఘాల వెబ్ సైటుల్లో ఆహ్వానాలు అందించవచ్చును
- మీ ప్రోత్సాహక వ్యాఖ్యలకు చాలా కృతజ్ఞున్ని. ఇక సినిమా వ్యాసాలకు కధా కమామీషులు రాయడము ఈ ప్రాజెక్టులో భాగమే. మీరు ఇచ్చిన సలహా చాలా బాగుంది. అయితే అభిమానా సంఘాలను ఒక ఫ్రేంవర్క్ తయారయిన తరువాత పిలిస్తే బాగుంటుందని నా ఆలోచన. నేను బాటును ఉపయొగించి 3600 సినిమాలకు వ్యాసాలు ప్రారంభిస్తున్నాను. ఆ తరువాత వాటిని విస్తరించడానికి అభిమానులని పిలుద్దాము. నాకు ఈ వ్యాసాలను పూర్తి చెయ్యడానికి 2-3 వారాలు పట్టొచ్చు. పనంతా సినిమా పేరును అనువదించడామే. మిగిలిన వన్నీ బాటు చూసుకుంటుంది. --వైఙాసత్య 03:32, 21 ఆగష్టు 2006 (UTC)
[మార్చు] తెలుగు సినిమా అనువాదాలు - కొన్ని జాగ్రత్తలు
సుధాకర్ గారు, తెలుగు సినిమా అనువాదాలు మొదలు పెట్టినందు చాలా సంతోషమండి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.
- వ్యక్తులు, సంస్థల పేర్లకు వికి లింకులు [[ ]] తిసెయ్యకండి. ప్రస్తుతానికి వాటితో వ్యాసాలు లేకపోయినా. భవిష్యత్తులో ఆ పేరుతో వ్యాసము వచ్చినప్పుడు వెతికి వెతికి లింకులు తగిలించాల్సిన అవస్థ తప్పుతుంది.
- చాలా వ్యాసాలలో అక్కినేని నాగేశ్వరరావు పేరు narayana rao అనో Adinarayana rao అనో ఉంది. ఈ విషయములో కొంత జాగ్రత్త వహించాలి
--వైఙాసత్య 01:11, 30 ఆగష్టు 2006 (UTC)
[మార్చు] బొమ్మలు, తొలగింపు - సందేహాలు
వైజా సత్య గారూ, రెండు సందేహాలు
- 'తొలగింపు' ఎలా చేయాలి? అందరు సభ్యులకూ ఈ అనుమతి ఉంటుందా?
- సినిమాలకు సంబంధించిన వెబ్ సైటులలో వచ్చే వాల్ పేపర్లు (ఉచిత డౌనులోడులు), పోస్టరులు, తారల బొమ్మలు తెలుగు వికీలో వాడవచ్చా? వాటిని జతపరిస్తే వ్యాసాలకు కాస్త నిండుతనం వస్తుంది. కేవలం వ్యాసాల సంఖ్యను పెంచడానికే సినిమాలను మనం వికీలో పొదుపరస్తున్నామనే ఫీలింగు కాస్త పలచబడుతుంది.
కాసుబాబు 13:23, 10 సెప్టెంబర్ 2006 (UTC)
- పేజీ తొలగించే అనుమతి కేవలము నిర్వాహకులకు మాత్రమే ఉన్నది. ప్రస్తుతము క్రియాశీల నిర్వాహకులను (చదువరి, చావాకిరణ్ మరియు నేను) కొరవచ్చు. సులభమైన పద్ధతి ఆ వ్యాసములో {{తొలగించు|ఇక్కడ కారణము రాయండి}} మూసను ఉంచడము.
- పోస్టర్లు, డీవీడీ ముఖచిత్రాలు ఫెయిర్ యూజ్ అని సూచిస్తూ అప్లోడ్ చెయ్యొచ్చు. ఉదాహరణకు డీవీడీ ముఖచిత్రాన్ని అప్లోడ్ చేసేటప్పుడు {{డీవీడీ ముఖచిత్రము}} అన్న మూస తగిలించండి. కొన్ని సినిమా సైట్లలో ఉన్న బొమ్మలమీద ఆ సినిమా సైట్ల పేర్లు ఉంటాయి. కాపీహక్కుదారు ఫలానా అని... వారికి అలాంటి హక్కులు సాధారణంగా ఉండవు. కాబట్టి వాళ్ల బొమ్మలు వాడినందుకు మనమీద కేసు నిలవదు. వాళ్లూ మనలాగే ఫెయిర్ యూజ్ కింద వాడుకోవాలి. కానీ ఎందుకైనా మంచిది మిగిలిన బొమ్మలతో కొంత జాగ్రత్త వహించాలి. మనమే తయారు చేసుకున్న స్క్రీన్షాట్లు (తెరచాపలు) బేషుగ్గా ఫెయిర్ యూజ్ కింద వాడుకోవచ్చు.--వైఙాసత్య 13:42, 10 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] మరో రెండు సందేహాలు
వైజా సత్య గారూ, మరో రెండు సందేహాలు.మీకు ఇబ్బంది కాదనుకొంటున్నాను.
- వ్యాసాల సంఖ్య బ్రహ్మాండంగా పెరుగుతున్నది. ఈ రోజు 8,300 పైచిలుకు ఉన్నది. కాని "ఇటీవలి మార్పులు"లో క్రొత్త వ్యాసాలు అన్ని కనిపించడంలేదు. మరి ఈ వ్యాసాలు ఎక్కడ ఉంటున్నాయి?
- "తెలుగు సినిమా" అని ఒక వర్గమూ, "తెలుగు సినిమాలు" అని మరో వర్గమూ ఉన్నాయి.ఇలా యాదృచ్చికంగా జరిగిందా? కావాలనే చేశామా? - దీనిని పునర్వ్యవస్థీకరిస్తే బాగుటుందనుకొంటున్నాను. కాసుబాబు 11:36, 20 సెప్టెంబర్ 2006 (UTC)
- సుధాకర్ బాబు గారు,
- నేను రచ్చబండలో వీవెన్ గారు చేసిన ప్రతిపాదన మేరకు బాట్ సహాయముతో అన్ని గ్రామాలకు పేజీలు తయారు చేస్తున్నాను. బాట్ తో చేసిన మార్పులు సాధారణముగా కనిపించవు. కానీ చూడాలంటే ఇటివల మార్పులు లో పై భాగములో బాటు మార్పులు చూపించు నొక్కండి
- ఇలా రెండు వర్గాలుండటము కావాలని చేసినది కాదు. తెలుగు సినిమా వర్గములో ఉన్నవన్నీ తెలుగు సినిమాలు వర్గానికి మార్చాలి. నేను బాటు సహాయముతో వీటిని మార్చేస్తా. తెలియజేసినందుకు కృతజ్ఞతలు --వైఙాసత్య 13:42, 20 సెప్టెంబర్ 2006 (UTC)
dear sudhakar garu కృతజ్ఞతలు. మీ సలహా పాటించేందుకై ప్రయత్నిస్తాను. vijayabhaskar
[మార్చు] అభినందనలు
కాసుబాబు గారు! సినిమా పేజీల అనువాదాలను చకచక అవగొట్టేసినందుకు నా అభినందనలు కూడా అందుకోండి. __చదువరి (చర్చ, రచనలు) 18:31, 27 సెప్టెంబర్ 2006 (UTC) కాసుబాబు గారు, అనువాదాలు పూర్తి చేసినందుకు ధన్యవాదములు మరియు అభినందనలు --వైఙాసత్య 19:06, 27 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] కృతజ్ఞతలు
నన్ను అధికారిగా చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిచ్చి, దాన్ని జయప్రదం చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు. __చదువరి (చర్చ, రచనలు) 16:26, 28 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] Request for Help
Greetings Kajasudhakarababu!
I know that you are probably not a Christian, however can you just help me translate the introduction section of this article into the Telugu language? Please.
Any translation help at all would be very gratefully appreciated, Thankyou. --Jose77 04:19, 8 నవంబర్ 2006 (UTC)
[మార్చు] Gratitude
THANKYOU SO MUCH Kajasudhakarababu for your excellent-quality Translation help and effort!
I am very very grateful and remain at your service for any translation help you might need. (In the future, if you ever need any articles to be translated into the Chinese or Taiwanese language, then I would gladly help you).
May you prosper and be successful in life!
Best Wishes, From --Jose77 01:22, 28 నవంబర్ 2006 (UTC)
[మార్చు] ఎలా ఉన్నారు?
కాసుబాబు గారూ అంతా కుశలమా? ఈ మధ్య కనిపించలేదు. కొత్త ఇంటికి మారారా? ఈనాడులో వికిపీడియా గురించి వ్యాసం ప్రచురించారు దానితో సభ్యుల సంఖ్య 1400+ కి చేరింది. ఈ మధ్య కొత్త సభ్యుల్ని ఆహ్వానించడముతోనే సరిపోయింది. --వైఙాసత్య 07:32, 19 నవంబర్ 2006 (UTC)
[మార్చు] రిఫరెంసులు
రిఫరెంసులు ఎలా పెట్టాలో ఇక్కడ వివరించబడింది. ఆ పేజీ చూస్తే మూలాలు ఎలా ఎందుకు పెట్టాలో అర్ధమవుతుంది. ఒక వేళ అర్ధం కాకపోతే, అదే పేజీ ఆంగ్ల వికిలో కూడా ఉంది, అక్కడ చదివి మన తెలుగులో ఉన్నదానికి తగిన మార్పులు చేయండి. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 04:52, 6 డిసెంబర్ 2006 (UTC)
[మార్చు] అభ్యర్ధన
క్షమించండి ! వికీ నీ సరిగా అర్థం చేసుకోలెకపోవడం వలన జరిగిన పొరాపటది! దయచేసి మన వికీ లో ఇలాంటి సాహితీ రచనలకు స్థానం ఉన్నదా? ఉంటే తెలుపగలరు! నమస్సులతో మీ భవదీయుడు,
ప్రమోద్ కుమార్
[మార్చు] నిర్వాహక హోదా
కాసుబాబు గారూ, మిమ్మల్ని నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను. మీ మద్దతు ఇక్కడ తెలియజేయండి. --వైఙాసత్య 17:38, 27 డిసెంబర్ 2006 (UTC)
- కాసుబాబు గారు, నిర్వాహకులైన సందర్భంగా అభినందనలు --వైఙాసత్య 19:13, 3 జనవరి 2007 (UTC)
[మార్చు] తెలుగు సినిమా ప్రాజెక్టు
తెలుగు సినిమా ప్రాజెక్టుని అభివృద్ది చేయాలని అనుకోవడం చాలా ఆహ్వానించదగినది. ఈ ప్రాజెక్టుని రెండు ప్రాజెక్టుల sub-ప్రాజెక్టుగా చూడవచు. అవి భారతీయ సినిమా ప్రాజెక్టు మరియు తెలుగు బాష ప్రాజెక్టు. ఆ రెండు ప్రాజెక్టులలో ఏమేం చేయాలనే సమాచారాన్ని ఇంకా చేర్చలేదు. మీరు ప్రస్తుతానికి చేయగలిగిన పనులు:
- తెలుగుసినిమా ప్రాజెక్టులో ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నారో తెలుపుతూ కొంత ఉపోథ్ఘాతము రాయండి.
- భారతీయ సినిమా ప్రాజెక్టు మరియు తెలుగు బాష ప్రాజెక్టులలో తెలుగు సినిమా ప్రాజెక్టు ఒక అంతర్భాగమని తెలుపుతూ తెలుగుసినిమా ప్రాజెక్టుకు లింకు చేర్చండి.
- సభ్యత్వ పెట్టెలు తయారు చేయండి. ఉదాహరణ కోసం చరిత్ర ప్రాజెక్టు కోసం తయారు చేసిన పెద్ద, చిన్న పెట్టెలను చూడండి.
- అటు తరువాత తెలుగు సినిమా ప్రాజెక్టులో నిర్వహించబడే ప్రతీ వ్యాసం యొక్క చెర్చాపేజీలో "
{{వికిప్రాజెక్టు భారతదేశం|తెలుగు=అవును|సినిమా=అవును}}
" అని చేరిస్తే తెలుగు సినిమా ప్రాజెక్టు జెండా ఆ చర్చా పేజీలలో చేరిపోతుంది. - ఇలా చేయటం వలన మొదట్లో కొంత గందరగోలంగా అనిపించినా, తరువాత నిర్వాహణాపరంగా చాలా సులువుగా ఉంటుంది.
మీకు ఇంకేమయినా సందేహాలుంటే అడగండి, నేను సంతోషంగా తీరుస్తాను. అంతేకాదు మీ ప్రతిపాదనను వంటనే రచ్చబండలో పెట్టండి, మీకు ఇతర సభ్యుల నుండి మరిన్ని సూచనలు లభించే అవకాశం ఉంది. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 07:44, 4 జనవరి 2007 (UTC)
[మార్చు] రుద్రాక్షపల్లి సంఘటన
మీరు రుద్రాక్షపల్లి సంఘటన గురించి ఆ పేజీలో రాసి చాలా మంచి పని చేసారు. సమకాలీన సంఘటనలను వికీపీడియాలో క్రోడికరిస్తూ పోతే చక్కటి విజ్ఞానసర్వస్వం తయారవుతుంది, భావి రిఫరెన్సుకు ఇది చక్కని సాధనం అవుతుంది. మంచి పని చేసారు. నా అభినందనలు అందుకోండి! __చదువరి (చర్చ, రచనలు) 10:55, 9 జనవరి 2007 (UTC)
[మార్చు] కృతజ్ఞతలు
సుధాకర్ బాబు గారు మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ మాటలు నన్ను మరిన్ని వ్యాసాలు వ్రాయడానికి ఉద్యుక్తుణ్ణి చేసింది. నేను ప్రస్తుతం మదనపల్లె వ్యాసాన్ని ప్రతేక వ్యాసం చేసే పనిలో ఉన్నాను. అది అయిన తర్వాత మీ సలహాను తప్పక ఆచరణలో పెడతాను. మీ ప్రోత్సాహం, సహాయం నాకెప్పుడు ఉంటుందని ఆశిస్తాను. --నవీన్ 10:25, 12 జనవరి 2007 (UTC)
[మార్చు] గోరంట్ల పేజీ విషయం
గోరంట్ల పేజీ గురించిన మీ ప్రశ్నకు నా చర్చా పేజీలో సమాధానం రాసాను, చూడగలరు. __చదువరి (చర్చ, రచనలు) 12:52, 16 జనవరి 2007 (UTC)
http://en.wikipedia.org/w/index.php?title=User_talk:Interiot&diff=66111192&oldid=65707630 మార్పుల సంఖ్య
[మార్చు] చెట్టు
ధాక్యూ సుధాకర్ గారు .మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.నేను నాటిన చెట్టు నాకు వెంటనే మీ అభినందనలు అనే పండ్లను అందించాయి. t.sujatha
[మార్చు] Babel boxes
Hi, I'm active at Wikimedia Commons and have been trying to update our Babel Boxes. I notice that your project doesn't use Babel boxes, so there's nothing that I may copy. The selections on en.wp for Babel boxes are very limited, which is surprising for a wiki with as many articles as Telugu has.
Basically, I'm including 5 levels of languages. Native speakers, non-native fluent speakers, advanced speakers, intermediate, and novice speakers. You can see the English templates at commons:Template:User en, commons:Template:User en-4, commons:Template:User en-3, commons:Template:User en-2, and commons:Template:User en-1. I would, of course, like to include Telugu, but don't have a translation available for level 4 or 2. Your assistance is appreciated. Bastique demandez 18:18, 2 ఫిబ్రవరి 2007 (UTC)
[మార్చు] Telegu Wikipedia
Could you write some stub about Telegu Wikipedia in English Wikipedia? Now there is only redirect. I would like to write about it in Polish Wikipedia. Write when your wiki was founded, when it passed some milestone (f.e. 10 000 and 20 000), put logo. Thanks, Greg.
- I wrote pl:Wikipedia w języku telugu,
and be:Тэлугская Вікіпэдыя, but there are incompleted. Milestones and logo are needed. Can you write it in English in article: en:Telugu Wikipedia? Greg.
-
- Fine. I expanded articles in pl and be. Please only upload a logo into commons, like is for allmoast all any Wikipedia add it into article in English (in Polish and Belarusian you also can, use button). I wrote also to admin in Bishnupriya Manipuri Wikipedia, and she made it. Greetings, Greg.
[మార్చు] Thanks from Bishnupriya Manipuri Wikipedia
Dear Kajasudhakarababu,
Namaskar. Thanks for your welcome message and nice comment about Bishnupriya Manipuri wikipedia. Please time to time visit BPY wiki, and give me any good advice to improve. BPY wiki is just 4 months old, and I am trying to do all my best. Thanks again.--ఉత్తమ సింహ 04:43, 9 ఫిబ్రవరి 2007 (UTC)
[మార్చు] Thanks
Thanks a lot for the warm welcome. Please consider joining the Nepal Bhasa embassy here for a better correspondance. I look forward to progress and development of Telegu and Nepal Bhasa wikipedia. Thanks again!--Eukesh 16:05, 15 ఫిబ్రవరి 2007 (UTC)
[మార్చు] అభినందనలు
సుధాకర్ గారు, మీరు పని చేసే శైలి చూసి నేను చాలా విషయాలు నేర్చుకొంటున్నాను. అందుకే ఈ సందేశం వ్రాయకుండా ఉండలేకపోయాను. పని పట్ల మీ అంకిత భావం నా లాంటి వందల ఔత్సాహికులకు స్పూర్తిని ఇస్తుంది. --199.64.0.252 04:48, 18 ఫిబ్రవరి 2007 (UTC)
- కృతజ్ఞతలు --కాసుబాబు 04:51, 18 ఫిబ్రవరి 2007 (UTC)
[మార్చు] Request
KasuBabu garu,
Pesidents of Indian National Congress వ్యాసంలో జె.బి.కృపలాని కూడా చేర్చండి. I tried but couldn't do it.
Regards
Venu
[మార్చు] ఎన్నెన్ని వూళ్ళు?
వైఙాసత్య గారూ! ఇంతకు ముందు చెప్పినట్లుగా గ్రామాల సమాచారం సేకరణ ఒక ప్రాజెక్టుగా మొదలుపెట్టాలని అనుకొంటున్నాను. త్వరలో ఇది రచ్చబండలో పెడతాను. (నవీన్ కృషివలన సినిమా ప్రాజెక్టు మంచి పురోగతి సాధించింది. ఇక సినిమా ప్రాజెక్టు, అతను ఒప్పుకుంటే, నవీన్‌కు అప్పజెపుదాం) ముందుగా కొంత సమాచారం కోరుతున్నాను.
- మొత్తం ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి?
- మీ సూచనలు ఏమిటి?
- గ్రామాలగురించి మంచివి ఏవైనా రెండు మూడు వ్యాసాలు (తెలుగు గాని, మరో భాషలో గాని) చెప్పగలరా?
- ఈ ప్రాజెక్టుకు విస్తృతమైన ప్రచారం అవుసరం. ఎలా చేయాలి? ఆలోచించండి. వివిధ మెయిలింగ్ లిస్ట్ గ్రూపులను టార్గెట్ చేద్దాము.
- ఈ ప్రాజెక్టు బాగా పెద్దది గనుక ప్రత్యేకంగా సభ్యులుగా ఎవరినీ చేర్చవద్దు. ఆంతా సభ్యులే అనుకొందాం.
--కాసుబాబు 06:44, 18 మార్చి 2007 (UTC)
-
- ఎన్నెన్ని మండలాలు అంటే 1124 ఉండాలి. ఇక గ్రామాలు దాదాపు 24000 వేలకు పైగా ఉండాలి. ఇక్కడ సమస్య ఏంటంటే సాధారణంగా మండలాల పేజీలలో ఉన్నవి కేవలం రెవిన్యూ గ్రామాలు / పంచాయితీ గ్రామాలు. అయితే ఒక్కొక్క పంచాయితీ కింద కొన్ని పంచాయితీలు కానీ గ్రామాలు కూడా ఉండొచ్చు. అందుకే చాలామంది మండలాల పేజీలలో అదనపు గ్రామాలు చేర్చటం చూస్తున్నాం. ఈ చిన్న గ్రామాల సమాచారం సేకరించటం కష్టం. అదీగాక ప్రభుత్వ గణాంకాలలో ఒక పంచాయితీ గ్రామ గణాంకాలలో ఆ పంచాయితీలో ఉన్న గ్రామాల అంకెలన్నీ కలిపి లెక్కవేస్తారు. మనం విడదీయటం కష్టం. ఇక ఈ పంచాయితీలు కాని గ్రామాలు చేర్చాలో లేదో నిర్ణయించాలి.
- అవును అందరు సభ్యులు పనిచేస్తేనే బాగుంటుంది.
- మంచి గ్రామ వ్యాసాలంటే వికీపీడియాలో వ్యాసాలా?
- ఇక ప్రాజెక్టు ప్రచారానికి కొన్ని ఆలోచనలలో మనం ఒక చిన్న సహాయ అభ్యర్ధన సందేశంతో ఒక ఈ-మెయిల్ తయారు చేద్దాం. ఆ ఈమెయిల్ని మన స్నేహితులకి పంపి..వాళ్ల స్నేహితులకి అలా గొలుసుకట్టు లాగా పంపమందాం. దాన్లో గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు తప్పకుండా ఉండాలి. దాని కింద వాళ్లకు తెలిసిన సమాచారం రాసి పంపించొచ్చు. మీరు తయారు చేసిన జీమెయిల్ ఐడీ పాస్వర్డును వికీపీడియాలో నిర్వాహకులు మరియు చురుగ్గా పనిచేస్తున్న వారందరికి ఇవ్వండి. బ్లాగు సైట్లన్నింటీలో పెట్టిద్దాం, ఆర్కూట్‌లో, యాహూ, గూగుల్ గ్రూపులకు రాద్దాం. ఫ్లికర్‌లో తెలుగు ఫోటోగ్రాఫర్లందరిని వారి దగ్గర ఉన్న గ్రామాల ఫోటోల గురించి అడుగుదాం. ప్రస్తుతానికి ఇవి..మరికొన్ని ఆలోచిస్తా. --వైఙాసత్య 14:44, 21 మార్చి 2007 (UTC)
[మార్చు] "ర" - సినిమాల అనువాదం
సుధాకర్ గారు, నేను కొన్ని పేజీలు అనువదించాను. కానీ పొరపాటున ఆ ఫైలు డెలీట్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ మొదటి నుండి వ్రాయాల్సిందే. నేను ఎన్ని పేజీలు అనువదించాలో మీరే నిర్ణయించి ఆ పేజీలు మాత్రం పంపండి చాలు. --నవీన్ 11:58, 3 ఏప్రిల్ 2007 (UTC)