మొదటి పేజీ
వికీపీడియా నుండి
వికీపీడియాకు స్వాగతం!ఇది ఎవరైనా కూర్చదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
— 27,132 తెలుగు వ్యాసాలతో —
|
|||
విహరణ · విశేష వ్యాసాలు · అ–ఱ సూచీ |
0-9 | అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ఋ | ౠ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | |
వర్గాలు | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
సుస్వాగతం
మార్గదర్శిని
తెలుగు : భాష - ప్రజలు - సంస్కృతి - తెలుగుదనం - సాహిత్యము - సాహితీకారులు - సుప్రసిద్ధ ఆంధ్రులు - ప్రవాసాంధ్రులు - నిఘంటువు - తెలుగు గ్రంధాలయము ఆంధ్ర ప్రదేశ్ : జిల్లాలు - జల వనరులు - దర్శనీయ స్థలాలు - చరిత్ర భారత దేశము : భాషలు - రాష్ట్రాలు - ప్రజలు - సంస్కృతి - చరిత్ర - కవులు - నదులు - దర్శనీయ స్థలాలు శాస్త్రము : జీవ శాస్త్రము - భూగోళ శాస్త్రము - వన్య శాస్త్రము - ఖగోళ శాస్త్రము - భౌతిక శాస్త్రము - రసాయన శాస్త్రము - కంప్యూటర్లు - జనరంజక శాస్త్రము - గణితము వైద్యశాస్త్రము: ఆయుర్వేదం - అల్లోపతీ - హొమియోపతీ - యునానీ కళలు: నాట్యము - సంగీతము - సినిమా -పురస్కారములు - సంస్థలు - సంగ్రహాలయాలు - సాహిత్యము - రాజకీయం - చిట్కా వైద్యాలు - పెద్ద బాలశిక్ష - పత్రికలు - గ్రంథాలయాలు - పురస్కారములు - రేడియో- ఆటలు - క్రీడలు - పురాణములు - |
విశేష వ్యాసము
కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, వాచస్పతిగా పేరుగాంచాడు. జగ్గయ్య గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మోరంపూడి అనే గ్రామంలో, 1928 డిసెంబర్ 31న ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. 11 సంవత్సరాల అతి పిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించాడు. విద్యార్ధిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రేసు పార్టీ లో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపు కు తెనాలిలో సెక్రటరీగా పనిచేసాడు. ఆ సమయంలో నాగపూరు తదితర ప్రాంతాల్లో జరిగే పార్టీ సదస్సులకు హాజరై ఆ సదస్సుల్లో పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి, వాటిని సైక్లోస్టైల్ తీయించి ఆంధ్రదేశంలో పంచిపెట్టేవాడు. ఇంటర్మీడియట్ తరువాత కొంత కాలం దేశాభిమాని అనే పత్రికలో ఉప సంపాదకుడిగానూ, ఆ తర్వాత ఆంధ్రా రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగానూ పని చేశాడు....పూర్తివ్యాసం : పాతవి మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి
చరిత్రలో ఈ రోజు
|
భారతీయ భాషలలో వికిపీడియాEnglish (ఆంగ్లము) – संस्कृत (సంస్కృతము) – हिन्दी (హింది) – ಕನ್ನಡ (కన్నడ) – தமிழ் (తమిళము) – ગુજરાતી (గుజరాతి) – मराठी (మరాఠీ) – বাংলা (బెంగాళీ)– कश्मीरी / كشميري (కష్మీరి) – اردو (ఉర్దు) – नेपाली (నేపాలీ) – ଓଡ଼ିଆ (ఒరియా) – മലയാളം (మళయాళము) పూర్తి జాబితా – బహుభాషా సమన్వయము – ఇతర భాషలలో వికిపీడియా ప్రారంభించుట |
||||||||||||||||||||
|
||||||||||||||||||||
ఈ విజ్ఞాన సర్వస్వము కానీ దీని సోదర ప్రాజెక్టులు కానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సహాయము చేయుటకు ప్రయత్నించండి. మీ విరాళములు ప్రాధమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు ఉపయోగించెదరు. |