జవహర్‌లాల్ నెహ్రూ
వికీపీడియా నుండి
జవహర్‌లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru) (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ - గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
ఇంతకు ముందు ఉన్నవారు: - |
భారత ప్రధానమంత్రి 15/08/1947—27/05/1964 |
తరువాత వచ్చినవారు: గుల్జారీలాల్ నందా |
భారత ప్రధానమంత్రులు |
---|
జవహర్‌లాల్ నెహ్రూ • గుల్జారీలాల్ నందా • లాల్ బహదూర్ శాస్త్రి • ఇందిరా గాంధీ • మొరార్జీ దేశాయ్ • చరణ్‌సింగ్ • రాజీవ్ గాంధీ • వి.పి.సింగ్ • చంద్రశేఖర్ • పి.వి.నరసింహారావు • వాజపేయి • దేవెగౌడ • ఐ.కె.గుజ్రాల్ • డా.మన్మోహన్ సింగ్ |