అక్కరాపల్లి
వికీపీడియా నుండి
అక్కరాపల్లి , శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని ఒక గ్రామము.
అక్కరాపల్లి, మండల కేంద్రం సంతకవితికి కాలిబాట మీదుగా 1 కి.మి, రహదారి మార్గం మీదుగా 3 కి.మి ల దూరము లో ఉన్నది. ఇది కాకరాపల్లి పంచాయతి లో భాగం. సుమారు 700 మంది ఓటర్లు, 2000 జనాభా. ఒక ప్రాథమిక పాఠశాల కలదు. ఆరుగురు రక్షణ దళం లోనూ, ఒకరు పొలీస్ దళం లోనూ, ఒక లెక్చరర్, అయిదుగురు ఉపాధ్యాయులు గలరు.