అజంతా గుహలు
వికీపీడియా నుండి
మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ మాన్యుమెంటులు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప,చిత్ర కళలు బౌద్ద మత కళ కు చెందినవి. [1] and "universal pictorial art."[2] . ఔరంగాబాద్ జిల్లా లో ని అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (UNESCO) ప్రపంచ వారస్త్వ సంపద గా పరిగణించబడుతున్నాయి