అన్నమయ్య
వికీపీడియా నుండి
అన్నమయ్య (1408-1503) అంటేనే తెలుగు వారికి నోరూరుతుంది. ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు. పదిహేనవ శతాబ్దములో కడప జిల్లా లోని తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. తల్లి పేరు లక్కమాంబ. గొప్ప తిరుమల వేంకటేశుని భక్తులు. అహోబిలములోని నరసింహ స్వామిని కూడా పూజించారు.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి, జనాల నోళ్ళలో నాటుకోని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు రాసాడు.
అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. వీరి పాటలు మచ్చుకు కొన్ని [[1]] చూడండి.
విషయ సూచిక |
[మార్చు] జీవితగాధ
[మార్చు] భక్తి, సంగీతము, సాహిత్యము
[మార్చు] దొరికిన పెన్నిధి
[మార్చు] విశేషాలు
[మార్చు] గాయకులు
- శోభారాజు
- పారుపల్లి రంగనాథ్
[మార్చు] చూడండి
[మార్చు] బయటి లింకులు
- అన్నమయ్య కీర్తనల బ్లాగు
- అన్నమయ్య పదమంజరి
- గూగుల్ బృందము
- అన్నమయ్య పాటల వెబ్ సైట్ (కొన్ని పాటలు .వేవ్ ఫార్మాట్లో డౌనులోడు చేసుకోవచ్చు)