అమార్త్య సేన్
వికీపీడియా నుండి
బొమ్మ:Sen-amartya.jpg |
|
జననం | నవంబరు 3, 1933 శాంతినికేతన్,భారతదేశము |
---|---|
నివాసం | USA |
జాతీయత | Indian |
రంగము | అర్థశాస్త్రము |
సంస్థ | హర్వర్డ్ యూనివర్శిటీ(2004 - ) ట్రినిటీ కాలేజి, కేంబ్రిడ్జి(1998-2004) ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయము (1977-88) లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (1971-77) ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(1963-71) Trinity College, Cambridge(1957-63) జాదవ్ పూర్ యూనివర్శిటీ(1956-58) |
మాతృ సంస్థ | ట్రినితీ కాలేజీ, కేంబ్రిడ్జి (పి.హెచ్.డి)(బి.యే.) ప్రెసిడెన్సీ కాలీజీ, కొలకత్తా (బి.యే.) |
ప్రాముఖ్యత | Welfare Economics Human development theory |
ముఖ్య పురస్కారాలు | Nobel Prize in Economics (1998) Bharat Ratna (1999) |
మతం | హిందూ |
అమార్త్య కుమార్ సేన్ (జననం 3 నవంబరు 1933, శాంతినికేతన్, భారత్) ఒక భారతీయ తత్త్వ శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త. 1998 లో కరువు, మానవ అభివృద్ది సిద్ధాంతము, సంక్షేమ ఆర్థిక శాస్త్రము, పేదరికమునకు కారణములు మరియు political liberalism ల లో చేసిన విశేష్ కృషి కి నోబెల్ బహుమతి లభించింది.
[మార్చు] కుటుంబము
సేన్ మాతామహుడు క్షితిమోహన్ సేన్ మధ్య యుగము చరిత్రలో పండితుడు. అతను రవీంద్రనాథ్ టేగోర్కు నన్నిహితుడు. సేన్ తల్లు అమితా సేన్, తండ్రి అశుతోష్ సేన్. తండ్రి ఢాకా విశ్వవిద్యాలయం లో కెమిస్ట్రీ చెప్పేవాడు. సేన్ మొదటి భార్య నవనీతదేవ్ సేన్, అరాధించబడిన రచయత, పండితురాలు. ఆమెతో సేన్ కూ ఇద్దరు పిల్లలున్నారు. అంతర సేన్, నందనా సేన్. ప్రస్తుతం అంతరా సేన్ పత్రికా విలేఖరి. తన భర్త ప్రతీక్ కంజీలాల్ తో కలిపి లిటిల్ మ్యాగజీన్ ను ప్రచురిస్తున్నారు. నందనా సేన్ బాలీవుడ్ నటీమణి. అమార్త్య నవనీత లు 1971 లో లండన్ కు వెళ్ళగానే భేదాలు వచ్చి విడాకులు పుచ్చుకున్నారు.
సేన్ రెండవ భార్య ఇవా కలోర్ని. వీరొ కాపురము 1973 నుండి 1985 లో అమె జీర్ణ సంబంధమైన క్యాన్సర్ తో చనిపోయేంత వరకు నడిచింది.
సేన్ ప్రస్తుత భార్య ఎమ్మా జార్జీనా రోత్ షీల్డ్, ఒక ఆర్థిక చరిత్రకారురాలు. ఈమెతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంద్రాణీ, కబీర్. ఇంద్రాణీ న్యూయార్క్ లో విలేఖరి. కబీర్ బోస్టన్ లో మ్యూజిక్ టీచరు.
[మార్చు] బయట లింకులు
- బయోగ్రాఫీ
- ఆటోబయోగ్రఫీ
- Encyclopaedia Britannica's Biography - Amartya Sen
- Amartya Sen's articles at the New York review of books
- Amartya Sen: The Possibility of Social Choice (నోబెల్ లెక్చర్)
- అమార్త్య సేన్ : సార్వత్రిక మూల్యమైన ప్రజాస్వామ్యము
- అమార్త్య సేన్: జనాభా వాస్తవము-అవాస్తవము (1994)
- Amartya Sen: Delusion and Reality (Asian Affairs 2002)
- Amartya Sen: The Standard of Living, PDF at Tanner Lectures
- Amartya Sen: Equality of what?, PDF at Tanner Lectures
- Amartya Sen: Global Justice: Beyond International Equity
- Amartya Sen: Satyajit Ray and the art of Universalism: Our Culture, Their Culture
- Amartya Sen: India through its Calendars
- A Kerala experience
- Frontline issue on Amartya Sen
- S. P. J. Batterbury and J. L. Fernando: Amartya Sen
- Profile in The Guardian
- Vamsicharan Vakulabharanam, Sripad Motiram: Progressive, but Problematic An Appreciation and Critique of Amartya Sen (Ghadar; May 1 2000)
- Human Development and Capability Association
- Interviews
- Interview for Asia Society by Nermeen Shaikh
- Reflections of an economist; Interview by David Barsamian of Alternative Radio
- Interview with Nabaneeta Dev Sen, former wife of Amartya Sen
- Audio
- Amartya Sen discusses his book "Identity and Violence: The Illusion of Destiny", on Thoughtcast
- Interview on IT Conversations
- Immigration and Development, with Amartya Sen, on Open Source (radio show)