చర్చ:అల్లూరి సీతారామరాజు
వికీపీడియా నుండి
వ్యాసంలోని మొట్ట మొదటి పేరాలో కొంత భాగము, "విప్లవం రెండవదశ" విభాగంలో చిట్టచివరి లైనులోను రచయితగా నా దృక్కోణం కనిపించింది. అంచేత, ఆ భాగాలను దాచాను.__చదువరి 18:50, 5 నవంబర్ 2005 (UTC)
[మార్చు] చిత్రము
అల్లూరి సీతారామ రాజు బొమ్మ సంపాందించడము చాలా భేషైన పని. థాంక్స్ టు చదువరి. నేను చాలా ఆశ్చర్య పోయాను. సాధారణముగా అందరికి అల్లూరి సీతారామ రాజు అంటే నటుడు కృష్ణ రూపమే గుర్తుకు వస్తుంది. ఇలా ఉంటాడని కూడా ఊహించి ఉండరు.--వైఙాసత్య 05:53, 7 నవంబర్ 2005 (UTC)
- నేను దీన్ని enwiki నుండి తీసుకున్నాను. మన థాంక్స్ ఆ సభ్యునికి చెందుతాయి. త్వరలోనే మనకు మరో సభ్యుడు చేరనున్నాడు, ఆయన వద్ద మరో బొమ్మ ఉందట, బాగా పాతది. అది వస్తే, ఆ వ్యాసానికి మరింత విలువ చేకూరుతుంది. __చదువరి 06:02, 7 నవంబర్ 2005 (UTC)