ఆదివారము
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
ఆదివారము (Sunday) అనేది వారములో మొదటి రోజు. ఇది శనివారమునకు మరియు సోమవారమునకు మద్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతులలో ఇది వారాంతములో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాఠిస్తారు.
తెలుగు - ఆదివారము అనే పదము ఆదిత్య వారము నుంచి పుట్టినది.
భారత దేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివార్ గా పిలువబడుతుంది.