ఆర్తీ అగర్వాల్
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
ఆర్తీ అగర్వాల్ తెలుగు సినిమా నటీమణి. న్యూజెర్సీలో ఒక గుజరాతీ కుటుంబములో పుట్టి పెరిగిన ఈమె 16 యేళ్ల వయసులో 2001 లో విడుదలైన హిందీ చిత్రము పాగల్‌పన్ తో భారతీయ సినిమాలలో అడుగుపెట్టింది. ఈమె తొలి తెలుగు సినిమా నువ్వు నాకు నచ్చావ్.
[మార్చు] నటించిన సినిమాలు
- నువ్వు నాకు నచ్చావ్