ఇక్ష్వాక వంశము
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
ఇక్ష్వాక వంశము లేదా సూర్యవంశము భారతదేశాన్ని పౌరాణిక రాజవంశము. ఈ వంశము ఆదిపురుషుడు వివశ్వుడు. రెండవ వాడు మనువు మరియు మూడవ వాడు ఇక్ష్వాకుడు. ఈయన పేరుమీదుగానే వంశానికి ఇక్ష్వాక వంశమని పేరువచ్చింది. వంశక్రమములో హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘువు మరియు శ్రీరాముడు ఇతర చెప్పుకోదగిన చక్రవర్తులు. వీరి రాజధాని అయోధ్య. ఈ వంశానికి చెందినవారే 3వ శతాబ్దములో ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. కృష్ణా నదిపై నాగార్జునసాగర్ లోని శ్రీపర్వతముపై ఉన్న బౌద్ధ స్థూపాన్ని నిర్మించింది ఇక్ష్వాకులే.