ఎర్రతివారిపల్లె
వికీపీడియా నుండి
ఎర్రతివారిపల్లె, చిత్తూరు జిల్లా, సోడం మండలానికి చెందిన గ్రామము
ఈవూరిలో అయ్యప్ప స్వామి గుడి ప్రత్యేక ఆకర్షణ. ఈ గుడి నిర్మాణంలో పీలేరు శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రముఖ పాత్ర వహించాడు. ప్రతి జనవరి 14న మకర సంక్రాంతి రోజున "మకర జ్యోతి" అనే ఉత్సవం ఇక్కడ పెద్ద యెత్తున జరుపుతారు.