కతేరు
వికీపీడియా నుండి
కతేరు , తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి (గ్రామీణ) మండలానికి చెందిన గ్రామము
తూర్పు గోదావరి జిల్లా గ్రామీణ రాజమండ్రి లోని చిన్న గ్రామం. గోదావరి గట్టున ఉన్నది. రాజమండ్రి పట్టణానికి 1 కి.మీ. దూరంలో, సీతానగర్ వెళ్ళే మార్గంలో ఉన్నది. ఇక్కడి ప్రధానమైన పంటలు - వరి, చెరకు, పుగాకు.