కమల్ హాసన్
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి |
కమల్ హాసన్ జాతీయ నటుడు.
కమల్ హాసన్ (Tamil : கமல்ஹாசன்) ( నవంబర్ 7, 1954, పరమక్కుడిలో, తమిళనాడు, భారతదేశంలో పుట్టెను.) is a highly acclaimed and highly versatile Indian film actor whose work is mainly based in the south Indian film industry. Kamal Hassan is also a critically acclaimed actor and also a box office hit maker, his recent films from the year 2000 to 2006 such as Vettaiyaddu Villayadu (Rs 450 million), Vasool Raja MBBS (Rs 400 million) and Thenali (Rs 300 million) are money spinner's at the box offices not only in India but Internationally too.
కమల్ హాసన్ | |
బొమ్మ:Kamalhassan1.jpg |
|
Born | {{{birthdate}}} |
Official site | http://www.universalherokamal.com/ |
Notable roles | Nayagan(1987), Indian (1996), Guru (1980) |
విషయ సూచిక |
[మార్చు] బాల్య జీవితం
కమల్ శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు నాలుగో సంతానం మరియు ఆఖరి వాడు.కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు.ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు.కమల్ 6 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు.ఆయన మొదటి చిత్రం "కలాతుర్ కన్నమ్మ".బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు.నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పని చేసారు.అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకు అనుబంధ ఏర్పడి అది సుదీర్ఘంగా మారింది. నేపధ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు,ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పని చేసారు.భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి.తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.
[మార్చు] 60 వ దశకం
కమల్ తన సినీ జీవితాన్ని కలతుర్ కన్నమ్మ" అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించాడు.ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం.ఆ తర్వాత కూడా ఏమ్.జి.రాంచందరన్,శివాజి గణేషన్,నగేష్,జెమిని గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడుగా నటించాడు.
[మార్చు] 70 వ దశకం
70 వ దశాబ్ధంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు.తమిళ్ చిత్రాలలోనే కాక ఆ నాటి ప్రసిద్ధ మళయాళ దర్శకులు నిర్మించిన మళయాళ చిత్రాలలో కూడా నటించారు.పూర్తి స్థాయి కధా నాయకుడిగా "అవగాల్","అవల్ ఓరు తోడకతై", "సొల్ల తాన్ నినక్కిరెన్","మానవన్", "కుమార విజయం" లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవి తో ఆయన నటించిన 16 వయతినిలె చిత్రం 23 ఏళ్ళ వయసులో యువ కధానాయకుడిగా మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాలు కలిసి నటించారు.16 వయతినిలె చిత్రం తర్వాత దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో నటించారు.
1970 లో విభిన్న పాత్రలను పోషించారు.
- వెంట్రిలోక్విస్ట్ గా అవర్ గల్చిత్రంలో
- అమాయకమైన పళ్ళెటూరి వాడి గా 16 వయతినిలెచిత్రంలో
- డిస్కో జాకి గా ఇలామై ఊన్జలడుగిరాదుచిత్రంలో
- వరుస హత్యల స్త్రీ హంతకుడి గా ఉన్మాది పాత్రలో సిగప్పు రోజక్కాల్ చిత్రంలో
- ఎత్తు పళ్ళ పళ్ళెటూరి వాడిగాకళ్యాణరామన్ చిత్రంలో
- అలాద్దిన్ గా అలావుద్దీనమ్ అర్పుధ విలక్కుమ్చిత్రంలో
[మార్చు] 80వ దశకం
దర్శకుడిగా ఆయన చెపట్టిన మొదటి చిత్రం "శంకర్ లాల్" చిత్రీకరణ జరుగుతుండగా టి.ఎన్.బాలు దుర్మరణం జరిగింది.1979 లో కమల్ పలు క్లాసిక్,మాసి చిత్రాలలో నటించి మంచి స్టార్ డమ్ పొందారు.దీనికి ఎమ్.జీ.అర్/శివాజి వంటి చిత్ర రంగం నుండి తప్పుకోవడం కూడా తోడైంది.(ఎమ్.జీ.ఆర్ చిత్ర రంగం నుండి విరమించుకోగా, 1977 తర్వాత్ 1990 వరకు శివాజి చిత్రాలకు దూరంగా ఉన్నారు).చిత్ర రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న కధలతో,పాత్రలతో ముందుకు వచ్చారు.
ఈ దశకంలో నటించిన వివిధ పాత్రలు:
- అంధ వయొలిన్ విధ్వాంసుడు గా [[రాజా పార్వాయి] చిత్రంలో 27 ఏళ్ళ వయసులో నటించాడు.(ఇదే కమల్ స్క్రీన్ ప్లే వహించిన తొలి చిత్రం)
- శాస్త్రీయ నృత్య కళాకారుడు గా సాగర సంగమం చిత్రంలో
- ప్రేమలో పడే మానసిక వికలాంగి గా స్వాతి ముత్యం చిత్రంలో
- అజ్ఞాత పోలీసు గా ఖాకి సత్తయై చిత్రంలో
- అండర్ వరల్డ్ డాన్ గా [నాయగన్]] (నాయకుడు) చిత్రంలో 33 ఏళ్ళ వయసులో మణి రత్నం దర్శకత్వంలో
- ఒక నిరుద్యోగ యువకుడు ఒక వారం పాటు భోగ భాగ్యాలు అనుభవించే పాత్రలో మూకీ చిత్రం అయిన పుష్పక్లో
- నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా, సర్కస్ లో మరుగుజ్జు బఫూన్ గా,సరదాగా ఉండే మెకానిక్ పాత్రలలో అపూర్వ సగోదర్గల్ చిత్రంలో 35 ఏళ్ళ వయసులో (ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా కమల్ చేశారు)
- చెడ్డవాడు అయిన మేయర్ గా ఇంద్రుడు చంద్రుడు, తెలుగు చిత్రంలో
1989 లో విడుదల అయినఅపూర్వ సగోధరగల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు10 కోట్ల రూపాయలను వసూలు చేసిన మొదటి కమల్ చిత్రం.
[మార్చు] Nineties
Kamal's second attempt at direction came through another unfortunate turn of events when the original director Shantanu Sheroey failed to do a good job while filming Chachi 420 in 1997. Inspired by the European style of closer-to-reality docu-dramas, Kamal moved decisively towards making films for select classes in the 90s, isolating some of his ardent fans.
In this period, he has played:
- as a Doctor in hilarious tamil movie "Sathy Leelavathy"
- as quadruplets in the comedy Michael Madhana Kamarajan
- as an old and highly-corrupt mayor in Indiran Chandiran
- a mentally-challenged man in the romance Guna
- a modern youth turned villager in Thevar Magan at the age of 38 (written and produced by Kamal)
- a hapless villager who lost and re-discovers his family in a metropolis in Mahanadhi
- a revolutionary lecturer in Nammavar
- a special police squad officer against terrorism in Kuruthipunal
- a righteous old revolutionary as well as his corrupt son in Indian
- an old au pair nanny in Avvai Shanmugi (an adaptation of the film Mrs. Doubtfire) at the age of 42
Unlike the eighties, Kamal films in the nineties lost sheen and were less successful. However, Indian and Avai Shanmugi which both released in 1996 grossed almost Rs.200 million at the box office marking a new peak in his career.
[మార్చు] Noughts
Kamal's multi-faceted talent came to the fore in off-screen departments like direction, scripting, screenplay, special effects and these reached full bloom in this decade.
Again, he has played diverse roles in this period, which include:
- a pair of twins (one of which is a deranged psychopath) in Aalavandhan
- an ardent bachelor turned lover in Pammal K Sambandam
- a randy pilot in the comedy caper Panchathanthiram
- a disabled altruist in Anbe Sivam
- a rustic wrongly jailed for the murder of his lover in Virumaandi (directed by Kamal)
- a deaf circus stuntman in Mumbai Express at the age of 51
- an old age student of MBBS degree, Vasool Raja M.B.B.S, a remake of Hindi film, Munna Bai M.B.B.S
- as DCP Raghavan, a smart and suave policeman with his "Raghavan instinct" out to trace a serial psychopath killer duo in Vettaiyaadu Vilaiyaadu
Thenali, which released in 2000, was the first Kamal film to gross almost Rs.300 million at the box office. Vasoolraja MBBS grossed almost Rs.400 million and Vettaiyadu Vilaiyadu mopped up Rs.450 million at the box office. These back-to-back blockbusters proved his persistent hold on Kollywood and silenced critics.
[మార్చు] Awards
Kamal is a three-time winner of the National Film Award for Best Actor for the films Nayagan, Moondram Pirai, and Indian. He also won the national award for Best Child Actor for his performance in Kalathoor Kannamma. He has also received the best actor award at the Asian Film festivals held in 1983 and 1985 for Saagara Sangamam and Swathi Muthyam respectively. Six of his movies have been sent as India's official entry to the Oscars- The only actor to achieve this feat in the sub-continent. Kamal has won the Filmfare awards 18 times. He was awarded the fourth highest recognition given to Indian civilians - the Padmashri in 1990. He was conferred an honorary doctorate by Sathyabama Deemed University, Chennai in 2005.[1] Kamal haasan has won a total of 171 awards which is more than any other actor in the world living or dead. He was named as "kalaignani" meaning - an idol of art, by M. Karunanidhi for his classical work towards tamil cinema. In his upcoming film Dasavatharam, he is playing 10 different roles, an act which is the second of its kind in the world, after the Tamil movie Dambachari (1936).
[మార్చు] Career as a film producer
Owing to his immense popularity in the Indian film industry, Kamal began producing films. He began with Raja Paarvai in 1981. A more recent production was the film Virumaandi in 2004. His privately held production house Raj Kamal Films produced several classics like Apoorva Sagodharargal, Thevar Magan, Kuruthipunal etc. His more recent production ventures include the films Virumaandi and Mumbai Xpress.
His magnum opus, Marudha Naayagam, is a period film set in early 18th century Madurai about a warrior/freedom fighter Yusuf Khan Sahib or Muhammed Yusuf Khan. The film's launch was inaugurated by Queen Elizabeth II. However, the film is yet to be made.
In 2005, he launched a new business unit called Raj Kamal Audio in a drive to corporatise all his film commitments. In 2006, he purchased prime real estate for a state-of-the-art multiplex cinema.
[మార్చు] వ్యక్తిగత జీవితం
కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాదు.తర్వాత సారిక తో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు.
[మార్చు] ఛారిటి
తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలు గా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్.తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
[మార్చు] Filmography
Listed below is the best guesstimate available of Kamal's 240-odd releases till date in at least six regional markets.
- 1960 - తమిళ చిత్ర రంగ ప్రవేశం
- 1962 - మళయాళ చిత్ర రంగ ప్రవేశం
- 1977 - బెంగాళి చిత్ర రంగ ప్రవేశం
- 1977 - కన్నడ చిత్ర రంగ ప్రవేశం
- 1977 - తెలుగు చిత్ర రంగ ప్రవేశం
- 1977 - హిందీ చిత్ర రంగ ప్రవేశం
[మార్చు] నటుడి గా
[మార్చు] 2000లో
సంవత్సరం | పేరు | Role | సహ-నటులు | భాష | వివరములు |
---|---|---|---|---|---|
2007 | దశావతారం | తొట్టుంకల్ ఆశిన్, మల్లిక షెరావత్ | తమిళం | ప్రస్తుతం తీయుచున్నారు | |
2006 | వెట్టీయాడు విలైయాడు | రాఘవన్ | జ్యొతిక, కమిలిని ముఖర్జీ | తమిళం | తెలుగు లోకి "మఘధీర" గా విడుదల అయ్యింది |
2005 | రమ షమ బమ | శ్యామ్ | Urvashi, శ్రుతి | కన్నడ | |
2005 | ముంబాయి ఎక్స్ ప్రెస్ | అవినాష్ | మనీషా కొయిరాల | హిందీ/తమిళం | తమిళంలొMumbai Xpress గా మొదట తీసారు. తరువాత హిందీలొ, తెలుగులొ Mumbai Expressగా అనువదించారు. |
2004 | వసూల్ రాజా MBBS | రాజ సుబ్రమనియం | స్నేహ, మాళవిక | తమిళం | |
2004 | విరుమాండి | విరుమాండి | అభిరామి | తమిళం | తెలుగు లో "పోతురాజు" గా విడుదల చేశారు. |
2003 | నల దమయంతి | కమల్ హాసన్ | మాధవన్, గీతు మొహన్ దాస్ | తమిళం | Cameo appearance. |
2003 | అన్బే శివం | నల్ల శివం | కిరణ్ రాథొడ్, మాధవన్ | తమిళం | |
2002 | పంచతంతిరం | రామ చంద్ర మూర్తి | సిమ్రాన్, రమ్యా క్రిష్నన్, దేవయాని | తమిళం | |
2001 | పమ్మాళ్ కె. సంభంధం | పమ్మాల్ సంబందం | సిమ్రాన్, స్నేహ | తమిళం | తెలుగు లో "బ్రహ్మచారి" గా విడుదల చేశారు. |
2001 | పర్తాలె పరవశం | కమల్ హాసన్ | మాధవన్, సిమ్రాన్, స్నేహ | తమిళం | Cameo appearance. తెలుగు లో "పరవశం" గా విడుదల చేశారు. |
2001 | అలవంధన్ | విజయ్/నందు | మనీషా కొయిరాల, రవీనా టాండన్ | హిందీ/తమిళం | ద్వి-భాషా చిత్రం,"అభయ్" గా హిందీ మరియు తెలుగు లో విడుదల ఛేశారు. |
2000 | తెనాలి | తెనాలి సొమన్ | జ్యోతిక, దేవయాని, మీనా | తమిళం | తెలుగు లో "తెనాలి" గా విడుదల చేశారు. |
2000 | హే రామ్ | సాకేత్ రామ్ | రాణీ ముఖర్జీ, వసుంధరా దాస్ | హిందీ/తమిళం | ద్వి-భాషా చిత్రం,"హే రామ్" గా హిందీ మరియు తెలుగు లో విడుదల చేశారు. |
[మార్చు] 1990s
- 1998 - కాధలా కాధలా songs
- 1998 - చాచి 420 (హిందీ) (a) (b) (c)
- 1997 - అవ్వయ్ షన్ముగి - Remade in Hindi as Chachi 420 songs
- 1996 - బామనే సత్యబామనే (Telugu)
- 1996 - Indian (dual role) - Remade in Hindi as Hindustani songs
- 1996 - Hindustani (Hindi) (dual role) songs
- 1996 - Bharateeyudu (Telugu) (dual role) songs
- 1995 - Kuruthipunal (songless) (a)
- 1995 - ద్రోహి (Telugu) (songless) (a)
- 1995 - శుభ సంకల్పం (Telugu)
- 1995 - సతీ లీలావతి (a)
- 1994 - నమ్మవర్
- 1994 - మగలీర్ మట్టుమ్ (guest) (a)
- 1994 - ఆడవాళ్లకు మాత్రం (Telugu) (guest) (a)
- 1994 - Mahanadhi (b) songs
- 1993 - Kalaignan songs
- 1993 - మహరాసన్ (a)
- 1992 - Thevar Magan (a) (b) - Remade in Hindi as Viraasat with Anil Kapoor songs
- 1992 - Kshatriya Putrudu (Telugu) (a)
- 1992 - సింగారవేలన్ songs
- 1991 - గుణ songs
- 1990 - Michael Madhana Kamarajan (four roles) (a) songs
- 1990 - Michael Madhana Kamaraju (Telugu) (four roles) (a)
- 1990 - ఇందిరన్ చందిరన్ (dual role) songs
[మార్చు] 1980s
- 1989 - Indrudu Chandrudu (Telugu)(dual role) - remade in Tamil as Indran Chandran and dubbed in Hindi as Mayor Saab songs
- 1989 - Vetri Vizha songs
- 1989 - Chanakyan (Malayalam)
- 1989 - Apoorva Sagodharargal (triple role) (a) - Dubbed in Telugu and Hindi songs
- 1989 - Appu Raja (Hindi) (triple role) (a)
- 1989 - Apoorva Sahodarulu (Telugu) (triple role) (a)
- 1988 - Unnal Mudiyum Thambi songs
- 1988 - Soora Samharam songs
- 1988 - Daisy (Malayalam)
- 1988 - Sathya (a) songs
- 1988 - Pesum Padam (voiceless)
- 1987 - Pushpak (Hindi) (voiceless)
- 1987 - Pushpaka Vimanam (Telugu) (voiceless)
- 1987 - Pushpaka Vimana (Kannada) (voiceless)
- 1987 - Kadamai Kanniyam Kattupaadu (guest) (a)
- 1987 - Nayakudu (Telugu)
- 1987 - Velu Nayakan (Hindi)
- 1987 - Nayagan - Remade in Telugu and Hindi. Copied in Hindi as Dayavan songs
- 1987 - Per Sollum Pillai
- 1987 - Andarikante Ghanudu (Telugu)
- 1987 - Viratham (Malayalam)
- 1987 - Kadhal Parisu songs
- 1986 - December Pookkal (guest)
- 1986 - Dance Master (Telugu) (dual role) songs
- 1986 - Punnagai Mannan (dual role) songs
- 1986 - Oka Radha Iddaru Krishnulu (Telugu)
- 1986 - Vikram (a) songs
- 1986 - Naanum Oru Thozhilali
- 1986 - Sippikkul Muthu songs
- 1986 - Swathi Muthyam (Telugu) - Remade in Hindi as Eeshwar with Anil Kapoor songs
- 1986 - Manakanakku (guest)
- 1985 - Dekha Pyar Tumhara (Hindi)
- 1985 - Japanil Kalyanaraman (dual role) songs
- 1985 - Mangamma Sabadham
- 1985 - Giraftaar (Hindi)
- 1985 - Saagar (Hindi) songs
- 1985 - Uyarndha Ullam songs
- 1985 - Andha Oru Nimidam songs
- 1985 - Kaakki Sattai songs
- 1985 - Oru Kaidhiyin Diary (dual role) - Remade in Hindi as Aakri Raasta with Amitabh Bachan songs
- 1984 - Karishma (Hindi)
- 1984 - Enakkul Oruvan (dual role) songs
- 1984 - Raj Tilak (Hindi)
- 1984 - Yaadgaar (Hindi)
- 1984 - Ek Nai Paheli (Hindi)
- 1984 - Yeh Desh (Hindi)
- 1983 - Thoongadhey Thambi Thoongadhey (dual role) songs
- 1983 - Benkiyalli Aralida Huvu (Kannada)
- 1983 - Poikkal Kudhirai (guest)
- 1983 - Sadma (Hindi) songs
- 1983 - Salangai Oli songs
- 1983 - Sagara Sangamam (Telugu) songs
- 1983 - Sneha Bandham (Malayalam)
- 1983 - Sattam songs
- 1983 - Uruvangal Maaralam (Guest Role)
- 1983 - Zara Si Zindagi (Hindi)
- 1983 - Vasantha Kokila (Telugu)
- 1982 - Paadagan (Dubbed version of Sanam Teri Kasam and released in mid-90's)
- 1982 - Agni Sakshi (Tamil - Guest role)
- 1982 - Pyara Tarana (Dubbed version of Ninaithale Inikkum and was released in the late 80's)
- 1982 - Pagadai Panirendu
- 1982 - Yeh To Kamaal Ho Gaya (First Dual role in Hindi)(Hindi)Remake of "Sattam En Kayil"
- 1982 - Rani Theni (guest)
- 1982 - Ezham Rathiri (Malayalam)
- 1982 - Sagalakala Vallavan songs
- 1982 - Sanam Teri Kasam (Hindi) songs
- 1982 - Simla Special songs
- 1982 - Moondram Pirai - Remade in Hindi as Sadma songs
- 1982 - Andhi Veyilile (Malayalam)
- 1982 - Andhagadu (Telugu)
- 1982 - Vazhvey Maayam (Malayalam)
- 1982 - Vazhvey Maayam songs
- 1981 - Do Dil Diwane (Dubbed movie)
- 1981 - Ellam Inbamayam
- 1981 - Tick! Tick! Tick! songs
- 1981 - Amavasya Chandrudu (Telugu) (a)
- 1981 - Sankarlal
- 1981 - Savaal
- 1981 - Kadal Meengal songs
- 1981 - Ek Duuje Ke Liye (Hindi) songs
- 1981 - Raja Paarvai (a) songs
- 1981 - Ram Lakshman
- 1981 - Prema Pitchi (Telugu)
- 1981 - Meendum Kokila songs
- 1981 - Aakali Rajyam (Telugu) songs
- 1981 - Thillu Mullu (guest)
- 1980 - Natchathiram (guest)
- 1980 - Maria, My Darling (Tamil) - Remade in Kannada in the same name
- 1980 - Maria, My Darling (Kannada)
- 1980 - Varumayin Niram Sigappu songs
- 1980 - Guru songs
- 1980 - Ullasa Paravaigal songs
[మార్చు] 1970s
- 1979 - అజైయధ కొలన్గల్ (అతిధి)
- 1979 - నీల మలర్గల్ (అతిధి)
- 1979 - మంగల వాథియమ్
- 1979 - కల్యనరమన్ (తమిళం)
- 1979 - కళ్యాణరమన్ songs
- 1979 - ఇది కథ కాదు (తెలుగు)
- 1979 - అల్లా ఉధ్ధీన్ అధ్బుత దీపం (తెలుగు)
- 1979 - అలా ఉధ్ధీనుమ్ అర్పుధ విలక్కుమ్
- 1979 - అంధమైన అనుభవం (తెలుగు)
- 1979 - నినైథలే ఇనిక్కుమ్ songs
- 1979 - థాయిల్లమల్ నాన్ ఇల్ల్ య్ songs
- 1979 - అలవుదీనుమ్ అల్బుత వెలక్కుమ్ (మలయాళం)
- 1979 - నీయా!
- 1979 - సిగపుక్కల్ మూక్కుథి
- 1979 - సొమ్మొకరిది సోకొకరిది (తెలుగు లొ మొదటి ద్వి-పాత్రాభినయం)(తెలుగు) తమిళం లో "ఇరు నిలవుగల్ " గా విడుదల చేశారు.
- 1978 - Thappu Thalangal (guest)
- 1978 - Thappitha Thala (Telugu) (guest)
- 1978 - Madanolsavam (Malayalam)
- 1978 - Yeetta (Malayalam)
- 1978 - Aval Appadithaan
- 1978 - Manidharil Ithanai Nirangala!
- 1978 - Sigappu Rojakkal songs
- 1978 - Vayanadhan Thamban (Malayalam)
- 1978 - Vayasu Pilichindi (Telugu)
- 1978 - Sattam En Kaiyil (First Dual role in Tamil)songs
- 1978 - Ilamai Oonjaladugiradhu songs
- 1978 - Maro Charithra (Telugu) songs
- 1978 - Nizhal Nijamagiradhu songs
- 1977 - Aadhyapaadham (Malayalam) (guest)
- 1977 - Sathyavaan Saavithri (Malayalam)
- 1977 - Kokila (First movie in Kannada)
- 1977 - Naam Pirandha Man
- 1977 - Aanandham Paramaanandham (Malayalam) (guest)
- 1977 - Aadu Puli Aattam
- 1977 - 16 Vayathinile songs
- 1977 - Oor Magal Marikkumo (Malayalam) (guest)
- 1977 - Nirakudam (Malayalam)
- 1977 - Ashta Maangalyam (Malayalam) (guest)
- 1977 - Kabita (Bengali)
- 1977 - Unnai Sutrum Ulagam
- 1977 - Sridevi (Malayalam)
- 1977 - Madhura Sopnam (Malayalam)
- 1977 - Avargal (guest) songs
- 1977 - Aasirvaadham (Malayalam)
- 1977 - Sivathaandavam (Malayalam)
- 1977 - Uyarndhavargal
- 1976 - Lalitha (guest)
- 1976 - Mogam Muppadhu Varusham
- 1976 - Moondru Mudichu
- 1976 - Nee Ente Lahari (Malayalam)
- 1976 - Ponni (Malayalam)
- 1976 - Idhaya Malar
- 1976 - Kumaara Vijayam
- 1976 - Kuttavum Sitshayum (Malayalam)
- 1976 - Unarchigal (Malayalam)
- 1976 - Oru Oodhappu Kan Simittugiradhu
- 1976 - Sathiyam
- 1976 - Aruthu (Malayalam) (guest)
- 1976 - Swimming Pool (Malayalam)
- 1976 - Manmadha Leelai songs
- 1976 - Samassiya (Malayalam)
- 1976 - Appoopan (Malayalam)
- 1976 - Agni Pushpam (Malayalam)
- 1975 - Andharangam
- 1975 - Raasaleela (Malayalam)
- 1975 - Mattoru Seetha (Malayalam)
- 1975 - Thiruvonam (Malayalam)
- 1975 - Apoorva Raagangal songs
- 1975 - Maalai Sooda Vaa
- 1975 - Gnan Ninne Premikkunnu (Malayalam)
- 1975 - Pattikkaattu Raja
- 1975 - Thangathile Vairam
- 1975 - Melnaattu Marumagal (Met Vani Ganapathy during the filming of this movie and later married her)
- 1975 - Then Sindhudhe Vaanam
- 1975 - Aayirathil Oruthi
- 1975 - Pattampoochi
- 1975 - Cinema Paithiyam
- 1974 - Panathukkaga
- 1974 - Aaina (Hindi) (uncredited onscreen)
- 1974 - Anthuleni Katha (Telugu) (uncredited onscreen)
- 1974 - Aval Oru Thudarkatha (Malayalam) (uncredited onscreen)
- 1974 - Aval Oru Thodarkathai (uncredited onscreen) songs
- 1974 - Vishnu Vijayam (Malayalam)
- 1974 - Anbu Thangai
- 1974 - Kanyakumari (Malayalam)
- 1974 - Naan Avanillai
- 1974 - Gumasthavin Magal
- 1974 - Paruva Kaalam
- 1973 - Sollathaan Ninaikkiren
- 1973 - Arangetram
- 1972 - Kurathi Magan
- 1970 - Maanavan
[మార్చు] 1960s
- 1963 - అనంధ జోధి
- 1963 - వానంపడి songs
- 1962 - కన్నుమ్ కరులుమ్ (మలయాళం)
- 1962 - పాధ కానిక్కై songs
- 1962 - పార్దాల్ పాసి థీరుమ్ (మొట్ట మొదటి ద్వి-పాత్రాభినయం)(అతిధి పాత్రలో) songs
- 1960 - కలథుర్ కన్నమ్మ ("ఉత్తమ బాల నటుడి" గా జాతీయ బహుమతి వచ్చింది.)
[మార్చు] నిర్మాత గా
- పై చిత్రాల లో (a) గా గుర్తుంచ బడినవాటికి కమల్ హాసన్ నిర్మాత.
[మార్చు] రచయిత గా
- 1999 - బీవీ నెం.1 (హిందీ) songs
- 1997 - విరాసత్ (హిందీ) songs
- అంతే కాకుండా పై చిత్రాల లో (b) గా చూపించ బడినవి కమల్ హాసన్ చే రచించబడినవి.
[మార్చు] దర్శకుడి గా
- పైన(c) గా రాసిన చిత్రాలు కమల్ హాసన్ చే దర్శకత్వం ఛేయబడినవి.
- 2000 - హే రామ్
- 2004 - విరుమాండి
[మార్చు] As Miscellaneous Crew
- 2006 - Pudhu Pettai (playback singer)
- 2004 - Mumbai Xpress (playback singer)
- 2004 - Vasool Raja MBBS (playback singer)
- 2003 - Anbe Sivam (playback singer)
- 2003 - Nala Damayanthi (producer, playback singer)
- 2000 - Hey Ram (choreographer, lyricist and playback singer)
- 1998 - Chachi 420 (playback singer: "Jago Gori")
- 1996 - Ullasam (playback singer)
- 1996 - Avvai Shanmugi (playback singer)
- 1995 - Sathi Leelavathi (playback singer)
- 1992 - Devar Magan (playback singer)
- 1987 - Nayagan (playback singer)
- 1985 - Oka Radha Iddaru Krishnulu (playback singer)
- 1982- O Maane Maane (playback singer)
- 1981- Shankarlal (playback singer)
- 1975 - Andharangam (playback singer)
- 1974 - Aaina (dances)