కాంతారావు
వికీపీడియా నుండి
కాంతారావు (జ.నవంబర్ 16, 1923) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు సినిమా రంగములో అనేక సాంఘీక మరియు పౌరాణిక పాత్రలు ధరించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది.
తాడేపల్లి లక్ష్మీ కాంతారావు నల్గొండ జిల్లా గుడిబండ గ్రామములో జన్మించాడు[1].
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కాంతారావు పేజీ