కులశేఖరుడు
వికీపీడియా నుండి
పేరు | Edit_Me |
నామాంతరములు | Edit_Me |
జన్మ స్థలము | Edit_Me |
జన్మ నక్షత్రము | పునర్వసు |
కాలము | Edit_Me |
దైవాంశ | Edit_Me |
రచనలు | Edit_Me |
విశేషములు | Edit_Me |
పన్నెండుమందిలో ఒకడైన కులశేఖరాల్వార్ పునర్వసు నక్షత్రమున జన్మించాడు. అతను చేర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప రామభక్తుడైన అతను రాముని కష్టాలు తన స్వంత కష్టములుగా భావించేవాడు. అందువలన అతనిని ‘పెరుమాళ్’, (అంటే ‘అతి గొప్పవాడు’ – సాధారణముగ వెంకటేశ్వరస్వామికి ఉపయోగించే పేరు) అనికూడా పిలిచేవారు. అతని భక్తి ఎంత తీవ్రమైనదంటే స్వామి భక్తులను సాక్షాత్తు స్వామివలే పూజించేవాడు. అతను శ్రీరంగములో నివసిస్తూ అక్కడి ఆలయములో రంగనాథ స్వామి సేవచేస్తుండేవాడు.