కొత్తపల్లి అగ్రహారం
వికీపీడియా నుండి
కొత్తపల్లి అగ్రహారం(కే.అగ్రహారం), కడప జిల్లా, పుల్లంపేట మండలానికి చెందిన గ్రామము
కొత్తపల్లి అగ్రహరం వ్యవసాయదారమైన గ్రామము.పుల్లంపేట నుండి తూర్పుగా 2 కి.మి. వెల్లితె చెరుకొనవచ్ఛు.ఈ గ్రామములొ వున్నా ఆంజనేయ స్వామి ఆలయం మండలం లొనే పేరున్న ఆలయం.ఎంతో పురాతనమైన ఆలయం.
విషయ సూచిక |
[మార్చు] వ్యవసాయ రంగం
కొత్తపల్లి గ్రామ ప్రజలు ఎంతో కాలంగా వ్యవసాయాన్ని ముఖ్య వృత్తిగా స్వీకరించి, వరి ,అరటి,వేరు శెనగ,బొప్పాయ ప్రధాన పంటలుగా పండిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన శ్రీ నారిశెట్టి నరసయ్య ,ఆదిమూలం రమణయ్య మరియు వీరి మిత్రబృంధం ఆద్వర్యంలోని సాధారణ రైతులకు మెరుగైన పంటలు పండించడానికి సాంకేతికంగా అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు.
పాడిపంటలు
- వరి
- అరటి
- వేరు శెనగ
- బొప్పాయ
- పశు పెంపకం( ఆవులు, గేదెలు,మేకలు,గొర్రెలు)
- రోజా పూలు
- మల్లె పూలు
- నువ్వులు
- సన్ ఫ్లవర్
[మార్చు] దేవాలయాలు
కొత్తపల్లి గ్రామం లో నిర్మంచిన కొన్ని దేవాలయాలు
- శ్రీ యల్లమ్మ వారి దేవస్తానము
- శ్రీ మారమ్మ వారి దేవస్తానము
- శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్తానము
- శ్రీ వేణు గోపాల స్వామి వారి దేవస్తానము
[మార్చు] పాఠశాలలు
కొత్తపల్లి గ్రామం లో నిర్మంచిన పాఠశాలలు
- గ్రామ పంచాయితి పాఠశాల
[మార్చు] ముఖ్య వర్ణాలు
కొత్తపల్లి గ్రామం లోని ముఖ్య వర్ణాలు
- బ్రాహణులు
- బలిజ ( శెట్టి బలిజ)
- బెస్త
- ఈడిగ
[మార్చు] గ్రామ పెద్దలు
- ఆదిమూలం రమణయ్య ( సర్పంచ్)
- పాండురంగ రంగాచార్య
- నారిశెట్టి నరసయ్య
- ముదాం నాగయ్య
- యెరిబోయిన సుబ్బయ్య
- మల్లెం వెంకటయ్య
- యెరిబోయిన రమణయ్య
[మార్చు] స్వాతంత్ర సమరయోదులు
- కీ.శే. అమడసాల వెంకట స్వామి
- కీ.శే.యెరిబొయిన సిద్దయ్య
[మార్చు] ప్రవ్రుత్తి
కొత్తపల్లి గ్రామం నుండి అనేక మంది జీవనాదారము కొరకు కువైట్ కు వెళ్లి అక్కడ పని చేయుచున్నారు. వీరిలో ముఖ్యులు.
- నారిశెట్టి హరిబాబు
- యెర్రిబొయిన నాగభూషణం
- మల్లెం చలపతి
- కారుమంచి నరసింహులు
- పుట్టిబొయిన శ్రీనివాసులు ( గంగయ్య)
- చెరుకు చలపతి
- ఆదిమూలం రవిచంద్ర
[మార్చు] కొన్ని ఇంటి పేర్లు
- పాండురంగ
- నారిశెట్టి
- ఆదిమూలం
- అమడసాల
- యెరిబొయిన
- శ్యామనబొయిన
- గుండ్రాతి
- ఈడిగ
- పుట్టిబొయిన
- మల్లెం
- కారుమంచి
- చెరుకు
[మార్చు] గ్రామ సరిహద్దులు
- తూర్పున వల్లూరి పల్లి గ్రామం
- పడమరన పుల్లంపేట పట్టణము
- దక్షిణాన కేతరాజుపల్లి గ్రామం
- ఉత్తరాన కొమ్మన వారి పల్లి గ్రామం