గుండ్రేపల్లి
వికీపీడియా నుండి
గుండ్రేపల్లి, నల్గొండ జిల్లా, చండూరు మండలానికి చెందిన గ్రామము
గుండ్రేపల్లి గ్రామము చండూరు కు 4 కిలోమీటర్ల దూరములో వున్నదీ. ఈ గ్రామము లొ ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయదారులు. ఈ ఊరిలో వరి, బత్తాయి, ఆముదం, కంది వంటి పంటలు పండును.
హైదరాబాద్ కు 100 కీలొమీటర్ల దురంలొ ఉన్నందువలన ఇక్కడి వారు చదువుకొనుటకు హైదరాబాద్ వెళ్ళెదరు . ఈ గ్రామమునకు తుర్పున కస్తాల, దక్షిణమున గానుగుపల్లి, చామలపల్లి, పడమరన తుమ్మలపల్లి మరియు ఉత్తరమున చండూరు గ్రామలు హద్దులుగా కలవు.
వరంగల్ జిల్లా, నెక్కొండ మండలంలోని ఇదే పేరుగల గ్రామం కోసం గుండ్రేపల్లి(నెక్కొండ మండలం) చూడండి.