గుడిలోవ
వికీపీడియా నుండి
గుడిలోవ అనేది విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలానికి చెందిన గ్రామము. కొండల ప్రక్కనున్న ఈ ఊరు పర్యాటకస్థలం కూడా. మద కొండమ్మ తల్లి ని ఈ గ్రామ దేవతగా కొలుస్తారు. ఈ గ్రామప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. ఈ గ్రామ జనాభా సుమారు 3,200. అక్షరాస్యత 20 శాతం.