చందోలు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
చందోలు లేదా చందవోలు, గుంటూరుజిల్లా, పిట్టలవానిపాలెం మండలంలోని ఒక ప్రాచీన గ్రామము. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ గ్రామం పూర్వం సనదవోలు గా పిలవబడేది. అ తరువాత అది చందవోలు గా మారి, చందోలు అయింది. దాదాపు పది వేల జనాభాతో ముస్లిములు అధికముగా ఉన్న గ్రామము ఇది. ఇక్కడ ఐదు మసీదులు, నాలుగు దేవాలయాలు ఉన్నాయి.
[మార్చు] చారిత్రక విశిష్టత
[మార్చు] విశేషాలు
రెండవ ప్రపంచ యుద్దంలో ఇక్కడి నుండి కొందరు పాల్గొన్నారు. పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ యుద్దంలో అమరుడయిన హాజీ భాషా అనే జవాను ఇక్కడివాడే. చందోలు, గుంటూరు జిల్లా, పిట్టలవానిపాలెం మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |