సభ్యులపై చర్చ:చంద్రశేఖర్
వికీపీడియా నుండి
looks like you got urself this time a 16 anna telugu login. Anyways Welcome with new login again. Good work. Keep it up --వైఙాసత్య 12:48, 14 అక్టోబర్ 2005 (UTC)
అవునండీ LONG OVERDUE...మీ లాగిన్ చుసాకే తెలిసింది తెలుగులో చెయ్యొచ్చని... --చంద్రశేఖర్ 07:39, 15 అక్టోబర్ 2005 (UTC)
[మార్చు] సమాచార పెట్టెలు
సత్యగారూ, సమాచార పెట్టెలు ఎలా మార్చగలం? భారత దేశం గురించిన సమాచార పెట్టెలో ఆంగ్ల పదాలు ఉన్నాయి. దాని పనిపడదామని ఉంది.. --చంద్రశేఖర్ 06:56, 17 అక్టోబర్ 2005 (UTC)
- Template:భారతదేశ సమాచార పెట్టె - ఈ మూసను సరిదిద్దండి.__చదువరి 08:08, 17 అక్టోబర్ 2005 (UTC)
-
- ప్రత్యేక పేజీలు -> అన్ని పేజీలు -> Drop down list select "Template"-> వెళ్లు (లేదా)
- భారత దేశము -> దిద్దుబాటు mode -> Look at the bottom. gives you all templates used in that page ->right click that template into new window. (Easier way)
- --వైఙాసత్య 14:53, 17 అక్టోబర్ 2005 (UTC)