చక్కెర వ్యాధి
వికీపీడియా నుండి
ఈ వ్యాసానికి అవసరమైనన్ని మూలాలు ఇవ్వలేదు. కొన్ని వాక్యాలకు మూలాలను పేర్కొనవలసియుంది, లేదా ఇచ్చిన మూలాలు ఇక్కడ ఉన్న విషయాన్ని సరిగ్గా సమర్దించటంలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీ చూడండి. |
[[Image:{{{Image}}}|190px|center|]] | ||
---|---|---|
{{{Caption}}} | ||
ఐ.సీ.డీ-10 (ICD-10) | E10-E14 | |
ఐ.సీ.డీ-9 (ICD-9) | 250 | |
ICD-O: | {{{ICDO}}} | |
OMIM | {{{OMIM}}} | |
DiseasesDB | {{{DiseasesDB}}} | |
MedlinePlus | {{{MedlinePlus}}} | |
eMedicine | {{{eMedicineSubj}}}/{{{eMedicineTopic}}} | |
MeSH | {{{MeshNumber}}} |
సాధరణంగా చక్కెర వ్యాధి లేదా షుగర్ అనిపిలిచే మధుమేహమును పూర్తి తగ్గించే మందులు లేవు. ఈ వ్యాధికి చెయ్యవలసిన వైద్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000 జూన్ లో కొన్ని ప్రామాణికాలను నిర్ణయించింది.
చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.