చక్రవర్తి రాజగోపాలాచారి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
చక్రవర్తి రాజగోపాలాచారి ( రాజాజీ) స్వతంత్ర సమరయోధుడు మరియు రాజకీయవేత్త. ఆయన తమిళనాడు లోని మదురై జిల్లాలో 1878లో జన్మించాడు. ఆయన సమ్యుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు.