చిలగడదుంప
వికీపీడియా నుండి
చిలగడదుంప శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్ (Ipomea batatas). దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు. ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి
- లేత పసుపు
- నారింజ
- గులాబి రంగు
నలుపు మరకలు లేని, గట్టి దుంపలు మంచి రుచిగా ఉంటాయి