చూడామణి
వికీపీడియా నుండి
చూడామణి (1941) | |
దర్శకత్వం | పి.కె.రాజా సందౌ |
---|---|
నిర్మాణం | పి.కె.రాజా సందౌ |
రచన | వెంపటి సదాశివబ్రహ్మం |
తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, చదవలవాడ నారాయణరావు, పులిపాటి, పెంటపాడు పుష్పవల్లి, సత్యవతి, సుందరమ్మ |
సంగీతం | సి.వెంకట్రామన్ |
నిర్మాణ సంస్థ | జానకిపిక్చర్స్ |
నిడివి | 211 నిమిషాలు |
భాష | తెలుగు |