చర్చ:చెరబండరాజు
వికీపీడియా నుండి
చెరబండరాజు 44లో పుట్టాడా? స్వాతంత్ర్యము వచ్చేనాటికి పాతికేళ్లవాన్నని రాసుకున్నట్టు గుర్తు. సరిచూడ గలరు. --వైఙాసత్య 17:45, 20 సెప్టెంబర్ 2006 (UTC)
[మార్చు] జననం - మరణం గురుంచి
నాదగ్గర ఉన్న వ్యాసంలో 1944లో పుట్టినట్లు 1982 జూలై 2న మరణించినట్లు ఉన్నది. మీ దగ్గర ఏదైనా ఆధారలు ఉంటే సరిచేయగలరు. Varmadatla 18:20, 20 సెప్టెంబర్ 2006 (UTC)