చర్చ:జయసుధ
వికీపీడియా నుండి
194.237.142.21 గారూ, ఇలా ఈ వ్యాసము యొక్క అమరిక ఎందుకు మార్చారో అర్ధం కాలేదు. ఇలాంటి పట్టిక అమరికలు ఒక సినిమా పత్రికకు అయితే సరిపోతాయేమో కానీ విజ్ఞానసర్వస్వానికి అంత తగవని నా అభిప్రాయము. --వైఙాసత్య 11:39, 8 డిసెంబర్ 2006 (UTC)