తురుమెళ్ళ
వికీపీడియా నుండి
తురుమెళ్ళ గుంటూరు జిల్లా అమృతలూరు మండలం లోని గ్రామం.
1911 లో గ్రామంలో ప్రారంభమైన ఉన్నత పాఠశాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు విద్యావసరాలు తీరుస్తూ వచ్చింది. ఎందరో ప్రముఖులు ఈ పాఠశాలలో చదివారు.
[మార్చు] ప్రముఖులు
- ప్రపంచ ప్రఖ్యాత తోలు శాస్త్రవేత్త (లెదర్ టెక్నాలజిస్టు) యలవర్తి నాయుడమ్మ తురుమెళ్ళ వాసి.