దోసకాయలు
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] దోసకాయలు
గట్టిగా చర్మంలో ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. దోసకాయ మెత్తదైతే పండినదని అర్దము
దోస
cucumber - Cueumis sativus, N.O. cucurbitaceae
దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుందియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు.
[మార్చు] రకములు
[మార్చు] దేశవాళీ దోస
12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండీ కేజీ వరకు ఉంటుంది. పండిన తరువాత పసుపు పచ్చగా ఉంటాయి.
[మార్చు] నక్క దోస
చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి.