పండిట్ మదన్ మోహన్ మాలవ్యా
వికీపీడియా నుండి
మదన్ మోహన్ మాలవ్యా (1861-1946) ఒక రాజకీయ నాయకుడు.స్వాతంత్ర సమరొలో తాను వహించిన పాత్ర కు ప్రఖ్యాతి గడించాడు.
డిసెంబరు 25, 1861 న అలహాబాద్ లో ఒక నిష్టులైన హిందూ కుటుంబము లో పుట్టిన మాలవ్యా చిన్నప్పటి నుండి వేదాంతము చదివాడు.
యుక్త వయస్సు లో రెండు దిన పత్రికలు హిందుస్తాన్(హిందీ) మరియు ది ండియన్ యూనియన్(ఇంగ్లీషు)[1] లను స్థాపించాడు. భారత జాతీయ కాంగ్రెస్ కు 1909 లో 1918 లో అధ్యక్షుని గా ప్ని చేసారు. బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తు ను నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర సమరయోధుల తో కలిసారు. 1931 లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్వరెన్స్ లో మహాత్మా గాంధీ తో కలిసి భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు.
"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసారు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను.సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించెను.
[మార్చు] బయటి లింకులు
Brief history at:
[మార్చు] మూలాలు
- ↑ http://www.msnspecials.in/independenceday/indian_warriors1.asp A brief summary of Indian Warriors]