పాలు
వికీపీడియా నుండి
[మార్చు] పాలు
సంపూర్ణాహారము, ఇందులో అన్ని రకాలైన పోషకవిలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సీ, ఇనుము తక్కువ.
ప్రతిరోజూ చిన్నపిల్లలయితే లీటరున్నర, పెద్దవాళ్ళయితే అర లీటరు పాలు తాగవలెను
పాలలో
4% కొవ్వు పదార్దాలు
4.7% కర్బనోదకాలు ('కార్బోహైడ్రేట్'లు)
3.3% ప్రాణ్యములు ('ప్రోటీన్'లు)
88% నీరు
ఉంటాయి
మనిషి పాలలో 71 కిలో కేలరీల శక్తి , ఆవు పాలలో 69 కిలోకేలరీలు, గేద పాలలో 100 కిలో కేలరీల శక్తి మేక పాలలో 66 కిలో కేలరీల శక్తి ఉంటుంది