పిన్నెల్లి
వికీపీడియా నుండి
పిన్నెల్లి గుంటూరు జిల్లా మాచవరం మండలం లోని గ్రామం. గుంటూరు నుండి మాచర్ల వెళ్ళు మార్గములో తుమ్మలచెరువు చెట్టు దగ్గర నుండి 4 కి.మీ. ఉత్తరముగా వుంటుంది. ఈ వూరు నందు రాజకీయ కొట్లాటలు అధికము. ఫ్రశాంతత లోపించిన గ్రామము. స్వార్థ రాజకీయాలు గ్రామాభివృద్ధికి కంటకములై పీడించుచున్నవి. బావులు ఎండుచున్నవి. ప్రాకృతిక సేద్యం తప్ప వేరు మార్గం లేదు. బయోగ్యాస్ వాడకము పెంచాలి. చెక్ డ్యాముల నిర్మాణము జరగవలెను.