Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Web Analytics
Cookie Policy Terms and Conditions ప్లేటో తత్త్వములు - వికిపీడియా

ప్లేటో తత్త్వములు

వికీపీడియా నుండి

ప్రముఖ గ్రీకు తత్త్వవేత్త ప్లేటో, మానవులు తమ గురించి తాము నిజము తెలుసుకోవడానికి ఉపయోగపడేలా 'గుహ'ఉదాహరణ(allegory of the cave) ను వాడుతూ ఉండేవాడు. ఇది ప్లేటో రిపబ్లిక్ లో సోక్రటీసు ద్వారా గ్రంధస్తము చెయ్యబడినది.

విషయ సూచిక

[మార్చు] కధా వస్తువు

గమనిక: ఇది కేవలము ఊహ మాత్రమే. కథ కోసం మటుకే ఈ పరిస్థితి ఊహించబడినది. కొంతమంది బందీలు చిన్న తనము నుండి ఒక గుహలో బందింపబడి ఉన్నరని ఊహించుకోండి. వారి చేతులు, కాళ్ళు, తల కూడా కదపడానికి వీలు లేకుండా ఉండి దృష్టి అంతా ఒక గోడ మీద మాత్రమే ఉంది. బందీల వెనుక నుండి వెలుతురు వస్తున్నది. వారికి గోడకు మధ్య ఒక కొంచము ఎత్తైన దారి పై మనుష్యులు వివిధ చెట్లను, జంతువుల బొమ్మల ను తీసుకుని నడుస్తూ ఉంటారు. వాటి నీడలు గోడపై పడి బందీలు ఆ నీడలను చూడగలుగుతారు. ఎవరైనా బొమ్మలు పట్టుకు వెళ్ళే వారు మాట్లాడితే గుహ అంతా ప్రతిధ్వని వచ్చి బందీలు ఆ ప్రతిధ్వని విని గోడ మీద నీడల నుండి ఆ ధ్వని వచ్చిందని నమ్ముతారు. బందీలు మామూలుగా గోడ పై కనపడే నీడలకు పేర్లు పెట్టుకునే ఆట ఆడుతూ ఉంటారు. వారు నీడలను మాత్రమే చూస్తున్నపటికీ వరికి తెలిసిన నిజమంతా ఇదే. కాబట్టి ఒకరిలో ఒకరు ఎవరు ఎంత త్వరగా/బాగా నీడను చూసి పేరు గుర్తు పట్టగలరు ఆనే దాని పై వారి పేరు ప్రఖ్యాతులు ఆధారపడి ఉంటాయి. వెంటనే పేరు గుర్తు పట్టగెలిగే వారిని అందరూ ఇష్టపడతారు. గుర్తు పట్టలేని వారిని అంతగా ఇష్టపడరు.

ఒకడిని విడిపించి, నించునేలా చేసి తల తిప్పేలా చేసామనుకోండి. వెనుక ఉన్న వెలుతురు వలన వాడు ఒక్క క్షణము కళ్ళు కనపడక, నీడల కంటే నిజము వస్తువులు ఆంత సహజముగా కనపడవు. ఆలాగే వాడిని గుహ లోపల నుంచి బయటకు లాగి, సూర్యుని వెలుగు లో కి ప్రవేశపెట్టామను కోండి. వాని కళ్ళు కొన్నాళ్ళు అసలు కనపడక ఏవీ చూడలేడు. ఆ తరువాత మెల్లిగా సూర్యకాంతి పడని వస్తువులను మొదట, ఆ తరువాత మంచి సూర్యకాంతి పడే వస్తువులను, చివరికి సూర్యుణ్ణి చూస్తాడు. అప్పటికి సూర్యుని వలనే రాత్రి, పగలు, ఋతువులు సాధ్యమవుతున్నాయని, కనపడే ప్రతి ఒక్క వస్తువు మీద సూర్యుని ప్రభావము ఉందని, ఇప్పటి వరకూ తాను చూసిన వస్తువులన్నికీ కారణము సూర్యుడేనని తెలుస్తుంది.

ఒక్కసారి జ్ఞానోదయమైన తరువాత, ఈ బందీ ఒక వేళ తన పాత గుహ కు తిరిగిరాకపోవడానికి ఒకవేళ ఇష్టపడక పోయినప్పటికీ అక్కడికి రాక తప్పదు. ఇప్పుడు మిగతా బందీలను విడిపించాలంటే ఆ బందీలు స్వాతంత్రానికి అంగీకరించక పోవచ్చు. ఎందుకంటే తిరిగి గుహ లోకి దిగాలంటే కళ్ళు ముందు అలవాటు పడాలి. వెళ్ళిన తరువాత మళ్ళీ పేరు తెచ్చుకోవడానికి పైన చెప్పిన ఆట ఆడాలి. చీకటికి కొన్నాళ్ళు కళ్ళు అలవాటు పడక ఆటలో ఒడిపోతూ ఉంటాడు. ఆందువలన మిగతావారు వీడు బయటకు వెళ్ళడము వలన గుడ్డివాడై పోయాడని బయపడి బయటకు వెళ్ళడానికి ఇష్టపడరు. వాడి తో పోరాడతారు కూడా (The Republic bk. VII, 516b-c; trans. Paul Shorey).

[మార్చు] అర్థము

మన గురించి మనము నిజలు తెలుసుకునే పద్దతుల గురుంచి ప్లేటొ చెపుతున్నడు. మనకు తెలిసింది ఎంతవరకూ నిజము అనేదే ప్రశ్న. మనస్సు ఉన్నత శిఖారాలను చేరి, సృష్టికి మూలకారణాము ఏది (సూర్యుడే దేవుడని గ్రీకులు భావించేవారు.) అనే విషయము తెలుసుకోవడము, తెలుసుకున్న తరువాత మిగతావారికి ఆ విషయాలు చెప్పడము గురించి ఈ కథ చెపుతుంది.(517b-c).

దివ్యజ్ఞానము పోందిన తరువాత వెనక్కు వచ్చుట అంత మందికీ సాధ్యము కానప్పటికీ, తత్త్వవేత్త-రాజులు భగవంతుని దగ్గర నుంది నిత్యమూ నిజము తెలుసుకుంటూ పాలిస్తూ ఉండగలిగే రాజ్యము ఉంటుందని ప్లేటో ఊహ.

జ్ఞానోదయము పొందడము ఎలా? పొందాక ఏమవుతుంది అనే విషయము కూడా ఈ కథ వివరిస్తుంది. మొదట కల నుంది నిద్ర లేచి బంధములను తొలగించుకోవలెను. తరువాత మనలను ఉత్తేజితము చేసే వస్తువుల (పై కథ లో గోడ పై నీడలు) నిజస్వరూపము కనపడుతుంది. ఆ తరువాత పరమ సత్యము (సూర్య్డు, గుహ బైట). జ్ఞానోదయమైన తరువాత సహజమైన్ కోరిక తోటి వారిని విడిపిద్దామని. చాలాసార్లు ఈ ప్రయత్నము వ్యర్థము కావచ్చు ఎందుకంటే వారు ఆ బంధాల నుండి విడడానికి ఇష్టపడక 'నిజము చెప్పేవాడి పై' యుద్దము చేయుదురు.


సోక్రటీసు జీవితము నకు ఈ కథ ఉదాహరణ. తెలుసుకున్న నిజమును వేరే వారికి చెప్పబోయిన సోక్రటీసు కు మరణశిక్ష విధించిరి.

[మార్చు] సారూప్యత

ఈ కథ లో ప్రతీ స్థితికి దాని ప్రత్యేకత ఉంది. ప్లేటో కు రాజకీయాలలో సమాజ సేవలో ఉన్న గొప్ప ఆసక్తి ఈ కథ లో కనపడుతుంది.

  • ప్లేటో సూర్య్డుడు సృష్టి లో నిజ జ్ఞానానికి మూలము గా భావించాడు. గుహ లో బందీలు సామాన్య మానవులు. మనము నిజము తెలియకుండా అలాగే కూర్చుంటాము. కాని తత్త్వవేత్తలు (విడుదలైన మనుష్యులు) బంధాలను తెంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
  • బంధించిన గొలుసులు మనపై సమాజము వలన పడే అనేక ప్రభావాలు. అవి మన జీవితము లోజరిగే విడ్డూరాలను ప్రశ్నించకుండా అపివేస్తూ ఉంటాయి. అధికారము లో ఉన్నవారు కొన్నిసార్లు అధికారము కోసము, జనులను చిన్న చిన్న విషయాలలో ములిగిపోయేటట్ట్లు చేస్తూ ఉంటారు.
  • అధికారము లో ఉన్నవారు నిజాన్ని కాకుండా గోడపై దాని నీడలను చూపించి బందీలను ఎక్కడి వారిని అక్కడే ఉంచే ప్రయత్నము చేస్తూ ఉండవచ్చు.
  • ఈ గుహను శరీరము గా, విముక్తుడను ఆత్మగా కూడా భావించవచ్చును.
  • వెనక్కు వచ్చిన విముక్తునకు, మిగతా వారికి అర్థమయ్యే లా వివరించడానికి పదజాలము దొరకదు. బందీల భాష గుహ లో వస్తువులకు మాత్రము పరిమితమైతే బైట వస్తువులకు సారూప్యత ను ఎలా చూపిస్తారు?
  • అలాగే దివ్యత్వాన్ని వివరించడానికి మన అనుభవము నుండి పుట్టిన మామూలు భాష సరిపోదు. అలాగే మనకు చెప్పబడిన దానిని ప్రశించుకుని మనకు మనమే బంధములను కొంత వరకూ తొలగించుకోవచ్చు

[మార్చు] ఈ రోజుల లో ఈ తత్త్వము ప్రత్యేకత

పండోరాస్ బాక్స్ (గ్రీకు పురాణాల లో దుష్టశకులన్నీ ఈ పెట్టె లో బందించబడి యులెసిస్ కు ఇవ్వబడ్డాయి. వాడి ని ఆ పెట్టె తెరువవద్దని కోరగా, వాడు దానిని తెరిచి ఇబ్బందులు పడతాడు) ఎలాగైతే సమాజములో సాంకేతిక పరిజ్ఞానము (టెక్నాలజీ) యొక్క అక్కరలేని ప్రభావమును వ్యక్తీకరించినట్లు, ప్లేటో గుహ 'మాస్ మీడియా' ప్రజాభిప్రాయాన్ని వారి జ్ఞానాన్ని, మనిషికి ఘటన కు మధ్య నిలబడి ఎలా మారుస్తుందో చూపిస్తుంది. అలాగే మార్పు కోరుకోని సమాజము లో ని ప్రజలు బైట ప్రపంచము లో ఏమి జరుగుతాందో తెలుసుకోకుండా, వారి వారి విధానాలు సరి అయినవి అనుకునే లా ఉన్నపుడు ఎలా ఉంటుది అన్నది వివరిస్తున్నది.

ది మేట్రిక్స్ మూడు సినిమా ల లో ప్లాట్ లో కూడా ఇది కనబడుతుంది. ఇందులో నియో గుహలాంచి విడుదలైన మనిషి.


[మార్చు] ఇవికూడా చూడండి

Static Wikipedia 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu