బీ.ఆర్.అంబేడ్కర్
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) భారత రాజ్యాంగ నిర్మాత. స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దలిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది.