భారత పార్లమెంటుపై తీవ్రవాదుల దాడి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
2001 డిసెంబర్ 13 న సాయుధ తీవ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి చేసారు. భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పల్గొన్న మొత్తం ఐదుగురు తీవ్రవాదుల్నీ హతమార్చారు. దాడిలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు.