మదర్ థెరిస్సా
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
మదర్ థెరిస్సాగా పేరు పొందిన ఆగ్నీస్ గోక్షా బొజాక్షువు (ఆగష్టు 27, 1910 – సెప్టెంబరు 5, 1997) మెకెడోనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించారు. ఈమె తన జీవితాన్ని పేద రోగులకు సేవచేయడంలోనే గడిపారు. ఈమె సేవకు గుర్తింపుగా 1979 లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారము లభించింది. ఈమెకు భారతదేశ ప్రభుత్వం 1980లో భారతరత్నను ప్రకటించింది.