New Immissions/Updates:
boundless - educate - edutalab - empatico - es-ebooks - es16 - fr16 - fsfiles - hesperian - solidaria - wikipediaforschools
- wikipediaforschoolses - wikipediaforschoolsfr - wikipediaforschoolspt - worldmap -

See also: Liber Liber - Libro Parlato - Liber Musica  - Manuzio -  Liber Liber ISO Files - Alphabetical Order - Multivolume ZIP Complete Archive - PDF Files - OGG Music Files -

PROJECT GUTENBERG HTML: Volume I - Volume II - Volume III - Volume IV - Volume V - Volume VI - Volume VII - Volume VIII - Volume IX

Ascolta ""Volevo solo fare un audiolibro"" su Spreaker.
CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
మళయాళ భాష - వికిపీడియా

మళయాళ భాష

వికీపీడియా నుండి

Suggestion: Please do not translate the English original. Read the original, internalize the thought and express yourself in Telugu. It comes better that way.

ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి


మళయాళము (മലയാളം) దక్షిణ భారతదేశములోని కేరళ రాష్ట్రములో ప్రధాన భాష. మూడు కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశము యొక్క 22 అధికార భాషలలో ఒకటి. మళయాళము మాట్లాడే వారిని మళయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు.

మళయాళము (മലയാളം)
మాట్లాడే ప్రదేశము: భారతదేశము
ప్రాంతము: కేరళ, లక్షద్వీపాలు, మరియు ఇరుగుపొరుగు రాష్ట్రాలు
మాట్లాడే వారి సంఖ్య: 3.57 కోట్లు
స్థానము: 29
అనువంశిక వర్గీకరణ: ద్రవిడ

 దక్షిణ
  తమిళ-కన్నడ
   తమిళ-కొడగు
    తమిళ-మలయాళ
     మలయాళం

అధికార స్థాయి
అధికార భాష: కేరళ మరియు లక్షద్వీపాలు (భారతదేశం
నియంత్రణ: --
భాష కోడ్‌లు
ISO 639-1 ml
ISO 639-2 mal
SIL MJS
చూడండి: భాష – ప్రపంచ భాషలు

మళయాళము ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాష. మట్లాడే భాష, రాసే విధానము రెండూ తమిళ భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. మళయాళానికి సొంత లిపి కలదు. ఈ పదమును ఆంగ్ల భాషలో రాసినప్పుడు అది అతి పెద్ద వికటపదము కచికపదం(పాలిండ్రోం) పేరుగా గల భాష అవుతుంది.

విషయ సూచిక

[మార్చు] భాషా పరిణామము

మళయాళం దక్షిణ ద్రవిడ భాషా కుటుంబానికి చెదుతుంది. తమిళం, కన్నడం, కోట, కోడగు భాషలు కూడా ఈ కుటుంబానికి చెందినవే. వీటిలో తమిళానికి మళయాళంతో పోలిక ఎక్కువ. తమిళ, మళయాళ భాషలకు మూలమైన 'పాత తమిళ-మళయాళం' భాష తొమ్మిదొ శతాబ్దం మొదలు కొని తరువాతి నాలుగైదు శతాబ్దాలుగా రెండుగా విడిపోయుందని చీలిపోయిందని నమ్మకం. అలా మళయాళం తమిళం నుండి వేరు పడి వేరే భాషగా వెలసింది. మళయాళం తొలి దశలలో తమిళమే అధికార మరియు విధ్వాంస భాష, విద్వాంసుల భాష కావడం వల్ల దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మళయాళ సంఘంలోనికి బ్రాహ్మణుల రాకతో భాష మీద సంస్కృత ప్రభావం హెచ్చించింది. కాని సంస్కృత ప్రభావంలేని 'కోదుం మళయాళం' అను స్వఛ్చ మళయాళం ఇప్పటికీ కేరళలోని కొన్ని చోట్ల వ్యవహరణలో ఉంది.

[మార్చు] సాహిత్యము యొక్క అభివృద్ధి

మళయాళం లోని ప్రపధమ సాహిత్యం కీ.పూ 830 కి చెందిన 'వాఱప్పళ్ళి లిఖితమానం'.

ఆది మళయాళ సాహిత్యంలో మూడు రకాలు ఉన్నాయి.

  • తమిళ పొట్టు రీతిలో కృతులు
  • సంస్కృత సాంప్రదాయంలో మణిప్రవాలం కృతులు
  • మళయాళంలో జానపద గేయాలు

ఇరవైయవ శతాబ్దపు ఆఖరి వరకు మళయాళ కవిత్వంలో ఈ మూడు వర్గాల ప్రభావం కనబడుతుంది. పొట్టు రీతిలో అతి ప్రాచీనమైనదిగా 'రామచరితం', మణిప్రవాలంలో 'వైశికతంత్రం' ప్రసిద్ధిగాంచినవి. ఈ రెండు పన్నెండవ శతాబ్దమునకు చెందినవి.

ప్రస్తుతము దొరికే అతి ప్రాచీన మళయాళ గద్య రచన 'భాషకౌటిల్యం'. ఇది చాణక్యుని అర్థశాస్తం పై సరళ మళయాళం లో వ్రాయబడిన వ్యాఖ్యానం.

వేర్వేరు కాలాల మళయాళ గద్యం వేర్వేరు భాషల ప్రభావం కలిగి ఉంటుంది. ప్రభావితం చేసిన భాషలు తమిళం, సంస్కృతం, ప్రాకృతం, పలి, హీబ్రూ, హింది, ఉర్దు, అరబిక్, పెర్షియన్, సిరియాక్, పోర్తుగీసు, డచ్చి, ఫ్రెంచి మరియు ఆంగ్లం. ప్రస్తుత మళయాళ సాహిత్యంలో పద్యాలు, నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు మరియు సాహిత్య విమర్శలు criticism విరివిగా ఉన్నాయి.

[మార్చు] లిపి

అఖిల భారత భ్రహ్మి లిపి నుండి గ్రంథి లిపి ద్వారా వట్టెఱుతు(గుండరప్పటి గుండ్రపాటి వ్రాత)గా మళయాళ లిపి ౧౩వ శతాబ్దంలో అవతరించింది. తెలుగులాగా మళయాళ లిపికూడా syllabic గా ఉంటుంది, అంటే వీరు కూడా సంయుక్తాక్షరాలుగా వ్రాస్తారు.

౧౯౬౦లో మళయాళంలోని వివిధ స్వల్పంగా వాడే సంయుక్త పదములకు గల ప్రత్యేక అక్షరాలు తొలగించబడినవి. అలాగే అన్ని హచ్చులతోను ఉకారం ఒకేలాగా ప్రవర్తంచేలా చేసారు. ఉదాహరణకు అంతకు ముందు 'కు'లో ఉవత్తు 'గు'లో ఉవత్తు వేరేలా ఉండేవి.

మళయాళంలో ప్రస్తుతం ౫౩ అక్షరాలు ఉన్నాయు. వీటిలో ౨౦ అచ్చులు, మిగిలినవి హల్లులు. ౧౯౮౧లో కొత్త వ్రాత పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఈ కొత్త పద్ధతి typeset లోని మొత్తం అక్షరాలను ౯౦౦ ల నుండి ౯౦ కి తగ్గించింది. ఇలా చేయడం వలన మళయాళ లిపి టైపురైటర్ల మీద కంప్యుటర్ కీబోర్డుల మీద ఇమడగలిగింది.

౧౯౯౯లో చిత్రజకుమార్ గారు మరియు కేహెచ్ హుస్సేన్ గరూ స్థాపించిన 'రచన అక్షర వేది' అనే సంస్థ మెత్తం ౯౦౦లకు పైబడి సంయుక్తాక్షరాలు గల ఫాంటులను తిరువనంతపురంలో విడుదల చేసింది. దీనితో బాటు ఒక editor software ను కూడా విడుదల చేసారు. ఇక ౨౦౦౪లో వీటినే ఫ్రీ సాఫ్టవేర్ ఫౌండేషన్ యొక్క రిచర్డ్ స్టాల్మన్ గారు GNU License క్రింద కొచ్చిన్లో విడుదల చేసారు.

Please use Hindu-Arabicc numerals like 1, 2, 3, etc. It is understood widely.

[మార్చు] భాషలో అంతరాలు, బయటి ప్రభావాలు

Variations in intonation patterns, vocabulary, and distribution of grammatical and phonological elements are observable along the parameters of region, community, occupation, social stratum, style and register. Influence of Sanskrit is most prominent in the Brahmin dialects and least in the Harijan dialects. Loan words from English, Syriac, Latin, and Portuguese abound in the Christian dialects and those from Arabic and Urdu in the muslim dialects. Malayalam has borrowed from Sanskrit thousands of nouns, hundreds of verbs and some indeclinables. Some items of basic vocabulary also have found their way into Malayalam from Sanskrit.

English stands only second to Sanskrit in its influence in Malayalam. Hundreds of individual lexical items and many idiomatic expressions in modern Malayalam are of English origin.

[మార్చు] ప్రణాళిక మరియు అభివృద్ధి

As the language of administration and as the medium of instruction in schools and colleges, Malayalam is coming into its own. A scientific register in the language is slowly evolving. Remarkably liberal in their attitudes, Malayalis have always welcomed other languages to coexist with their own and the interaction of these with Malayalam has helped its development in different respects.

[మార్చు] చూడండి


[మార్చు] బయటి లింకులు

మూస:InterWiki

[మార్చు] భారతీయ భాషలు

హిందీ | ఆంగ్లము | అస్సామీ | ఉర్దూ | ఒరియా | కన్నడ | కాశ్మీరీ | కొంకణి | గుజరాతి | బెంగాళీ | తమిళం | తెలుగు | నేపాలీ | పంజాబీ | మణిపురి | మరాఠీ | మళయాళము | సింధీ | సంస్కృతము

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu