చర్చ:మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము
వికీపీడియా నుండి
[మార్చు] పక్షపాత ధోరణి
ఈ వ్యాసము పక్షపాత ధోరణితో సాగిందని నా అభిప్రాయం. ముఖ్యంగా "రాజకీయ నేపథ్యం" అనే భాగంలో ఆఖరి వాక్యాలు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:53, 20 జనవరి 2006 (UTC)
- రాజకీయ నేపథ్యాన్ని సవరించాను. వ్యాసం ధోరణి పక్షపాతంగా ఉందంటే.., వ్యాసాన్ని సమూలంగా మార్చాలని మీ అభిప్రాయమా? __చదువరి (చర్చ, రచనలు) 00:25, 21 జనవరి 2006 (UTC)
- మిగతావి బాగానే ఉన్నాయి, నాకు "రాజకీయ నేపధ్యం"లోనే అలా అనిపించింది. ఎందుకంటే అక్కడ అంతకు ముందు ఉన్న విషయాన్ని రుజువు చేయలేము కదా. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 07:11, 21 జనవరి 2006 (UTC)
[మార్చు] తారీఖులు
ఈ వ్యాసములో తారీఖులు మరింత స్పస్టముగా ఉండలేమో. చాలా చోట్ల నెల, రోజు ఇవ్వబడినవి, కానీ సంవత్సరం లేదు. చదివేవారికి అది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. --మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:53, 20 జనవరి 2006 (UTC)