రాజసులోచన
వికీపీడియా నుండి
రాజసులోచన (జ. ఆగష్టు 15, 1935) అలనాటి తెలుగు సినిమా నటి మరియు కూచిపూడి, భరత నాట్య నర్తకి. తెలుగు సినిమా దర్శకుడు చిత్తజల్లు శ్రీనివాసరావు భార్య. ఈమె 1963లో పుష్పాంజలి డాన్స్ స్కూల్ అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించినది. అది ఇప్పటికీ నడుస్తున్నది.
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాజసులోచన పేజీ
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |