లోమడ
వికీపీడియా నుండి
లోమడ, కడప జిల్లా, సింహాద్రిపురం మండలానికి చెందిన గ్రామము. పూర్వపు లోమడ మజరాలో లోమడ, కోరగుంటపల్లి, కంబల్లి గ్రామాలు ఉండేవి. గతములో ఈ మూడు గ్రామాలు ఒకే పంచాయితీ కింద ఉండేవి అయితే ఇప్పుడు అవి మూడు వేర్వేరు పంచాయితీలుగా యేర్పడినవి.